వేంగి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 140:
 
 
విజయస్కందవర్మ కృష్ణానది తీరాన కర్మ రాష్ట్రాన్ని విష్ణుకుండుల నుందినుండి స్వాధీనం చేసుకొని పల్లవుల అధికారన్ని బలపరచాడు. కాని వేంగి ప్రాంతంలో వారి అధికారానికి ఆధారాలు లేవు. విష్ణుకుండులలో చివరి రాజైన విక్రమేంద్రుని మరణానంతరం పృథ్వీమూలుడనే 'రణదుర్జయ'రాజు వేంగి ప్రాంతాన్ని పాలించాడు.
 
బాదామి చాళుక్య రాజైన రెండవ పులకేశి దండయాత్రలలోని వేరు వేరు యద్ధాలలో రణదుర్జయ పృథ్వీమహారాజు, పల్లవుల మహేంద్ర వర్మ మరణించారు. పృథ్వీమహారాజు నుండి వేంగి చాళుక్యుల వశమైంది. దక్షిణాంధ్రప్రాంతంలో పల్లవుల అధికారం అంతమై, వారి పాలన తమిళ దేశానికే పరిమితమైంది.
"https://te.wikipedia.org/wiki/వేంగి" నుండి వెలికితీశారు