ఒమన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hy:Օման
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
 
 
పురాతనకాలం నుండీ ఒమన్ ఒక ముఖ్యమైన వర్తక కేంద్రం. 1508లో [[మస్కట్]] నౌకాశ్రయాన్ని పోర్చుగీసువారు ఆక్రమించారు. కాని 1650లో స్థానికులు వాళ్ళను వెళ్ళగొట్టారు. 1659లో [[ఒట్టొమన్ సామ్రాజ్యం]] ఒమన్‌ను ఆక్రమించింది. 1741లో వారిని ఓడించి సుల్తాన్ అహ్మద్ బిన్ సయిద్ రాజ్యపాలన ప్రాంభించాడు. అప్పటినుండి ఇప్పటివరకూ అదే సుల్తానుల వంశపాలన సాగుతున్నది. మధ్యలో (1743 నుందినుండి 1746 వరకు) కొద్దికాలం ఒమన్‌ను పర్షియా ఆక్రమించింది.
 
 
"https://te.wikipedia.org/wiki/ఒమన్" నుండి వెలికితీశారు