"బిగ్ బ్యాంగ్" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: krc:Уллу атылыу)
చి
[[అంధకార శక్తి]] ని వీక్షించక మునుపు, ఖగోళ శాస్త్రజ్ఞులు రెండు దృశ్యాలను ముందుంచారు. మొదటిది; విశ్వం విస్తరిస్తూ పోయి ఓ అత్యంత స్థాయి వద్ద నిలిచి తిరిగీ కూలడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో విశ్వం తిరిగీ అత్యంత ద్రవ్యరాశి మరియు ఉష్ణాలను కలిగి వుంటుంది. ఈ స్థాయి, మహావిస్ఫోట ప్రారంభ స్థాయిలా వుంటుంది. <ref name="kolb_c3">Kolb and Turner, 1988, chapter 3</ref> రెండవది; విశ్వం విస్తరిస్తూ, వ్యాప్తి చెందే గతి తగ్గుతూ నెమ్మదై పోతుంది కానీ ఆగదు. నక్షత్రాల పుట్టుకలు ఆగిపోతాయి, నక్షత్రాలు పేలిపోయి 'తెల్లమరుగుజ్జులు'గా, 'న్యూట్రాన్ తారలు'గా 'కృష్ణబిలాలు'గా తయారౌతాయి. విశ్వంలో ఉష్ణోగ్రత 'అబ్సొల్యూట్ జీరో' కు చేరుకుంటుంది. దీనినే [[బిగ్ ఫ్రీజ్]] గా అభివర్ణించారు. ఈ దృశ్యాన్నే 'ఉష్ణోగ్రతా మరణం' అన్నారు.
అయితె 2012 మహా విస్పొటనొవిస్పొటనం జరిగితెజరిగితే బూమిభూమి అంతరించిపొతుందిఅంతరించి పోతుంది.
 
== విమర్శ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531443" నుండి వెలికితీశారు