"జాతీయములు - జ, ఝ" కూర్పుల మధ్య తేడాలు

===జామాతా దశమో గ్రహః===
జామాత అంటే అల్లుడు. వేధించే అల్లుడే పదో గ్రహం
===జిడ్డుగాడు===
ఓ పట్టాన వదలనివాడు.ఎదుటి వ్యక్తులను ఏదో వంకతో పలకరించి, గంటల తరబడి ఆ మాటా ఈ మాటా చెబుతూ కాలక్షేపం చేసేవాడు.తీరిక లేదని చెప్తున్నాపట్టించుకోరు.ఇంకోపనేదీ చేసుకోనివ్వరు.వదిలి వెళ్ళరు.
 
===జిల్లేడు పెళ్ళి===
8,752

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531509" నుండి వెలికితీశారు