సిమ్రాన్: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ml:സിമ്രൻ
చి యంత్రము మార్పులు చేస్తున్నది: en:Simran Bagga; cosmetic changes
పంక్తి 1:
సిమ్రాన్ [[తెలుగు]], [[తమిళం]] సినిమాలలో పేరొందిన కాధానాయక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు [[శరత్]] తన చిత్రం [[అబ్బాయిగారి పెళ్లి]] ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మళయాళం సినిమాలలో నటించింది.
== జీవిత విశేషాలు ==
* '''సిమ్రాన్''' (జననం ఏప్రిల్ 4, 1976) ఈమె తండ్రి అశోక్ నవల్. తల్లి శారద. వీరిది పంజాబీ కుటుంబం. ఈమె [[ముంబై]] లో డిగ్రీ చదివింది. ముందుగా [[మోడలింగ్]] రంగంలో పని చేసి, తరువాత సినిమాలలోకి వచ్చింది.
* ఈమె మొదటి చిత్రం "సనమ్ హార్‌జాయె" (హిందీ).
* దూరదర్శన్‌‌లో వచ్చే "సూపర్ హిట్ ముకాబలా" కార్యక్రమంలో ఈమె పాల్గొంది.
* తరువాత "తేరే మేరె సప్నె" హిందీ చిత్రం ద్వారా ఈమె ప్రేక్షకులకు సుపరిచిత అయ్యింది.
* దక్షిణాదిలో ఈమె మొదటి సినిమా మళయాళంలో "ఇంద్రప్రస్థం".
* తరువాత ఈమె తమిళ, తెలుగు సినిమాలలో ఎక్కువగా నటించింది. తమిళ చిత్ర పరిశ్రమలో "లేడీ సూపర్‌స్టార్" అని పేరు తెచ్చుకొంది.
== సిమ్రాన్ నటించిన తెలుగు చిత్రాలు ==
* [[మా నాన్నకు పెళ్ళి]]
* [[సమర సింహా రెడ్డి]]
* [[అబ్బాయిగారి పెళ్లి]]
* [[ఆటోడ్రైవర్]]
* [[అన్నయ్య]]
* [[డాడీ]]
* [[కలిసుందాం రా]]
* [[మా ఆయన చంటి పిల్లాడు]]
* [[మృగరాజు]]
* [[నరసింహ నాయుడు]]
* [[నిన్నే ప్రేమిస్తా]]
* [[నువ్వు వస్తావని]]
* [[ఒక్క మగాడు]]
* [[ప్రేమతో, రా]]
* [[సీమ సింహం]]
* [[పెళ్లి కళ వచ్చేసిందే బాలా]]
* [[సీతయ్య]]
* [[యువరాజు]]
* [[ఆపద మొక్కులవాడు]]
* [[జాన్ అప్పారావ్ 40+]]
* [[ఘరానా మొగుడు]]
 
== బయటి లింకులు ==
* [http://www.simplysimran.com సిమ్రాన్ వెబ్‌సైటు]
 
పంక్తి 36:
[[వర్గం:1976 జననాలు]]
 
[[en:Simran (actress)Bagga]]
[[ta:சிம்ரன்]]
[[ml:സിമ്രൻ]]
"https://te.wikipedia.org/wiki/సిమ్రాన్" నుండి వెలికితీశారు