1990: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ur:1990ء
చి యంత్రము కలుపుతున్నది: diq:1990; cosmetic changes
పంక్తి 13:
 
 
== సంఘటనలు ==
=== [[జనవరి 1990|జనవరి]] ===
{{సంవత్సరము సోమ 1}}
 
 
=== [[ఫిబ్రవరి 1990|ఫిబ్రవరి]] ===
{{సంవత్సరము సోమ 2}}
* [[ఫిబ్రవరి 4]]: [[రిచర్డ్ హాడ్లీ]] టెస్ట్ క్రికెట్‌లో 400 వికెట్లను సాధించిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
* [[ఫిబ్రవరి 7]]: [[సోవియట్ యూనియన్]] విచ్ఛిన్నమైంది.
* [[ఫిబ్రవరి 11]]: 27 సంవత్సరాల జైలు జీవితం నుంచి [[నెల్సన్ మండేలా]]కు స్వేచ్ఛ లభించింది.
 
=== [[మార్చి 1990|మార్చి]] ===
{{సంవత్సరము సోమ 3}}
* [[మార్చి 11]]: [[లిథువేనియా]] సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
* [[మార్చి 15]]: [[మాకేల్ గోర్భచెవ్]] రష్యా తొలి కార్యనిర్వాక అద్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
 
=== [[ఏప్రిల్ 1990|ఏప్రిల్]] ===
{{సంవత్సరము సోమ 4}}
* [[ఏప్రిల్ 29]]: [[బొరిక్ ఎల్సిన్]] [[రష్యా]] అధ్యక్షుడిగా ఎన్నికైనాడు.
 
=== [[మే 1990|మే]] ===
{{సంవత్సరము సోమ 5}}
* [[మే 4]]: [[లాట్వియా]] సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
* [[మే 22]]: [[మైక్రోసాఫ్ట్]] సంస్థ విండోస్ 3.0 సాఫ్ట్‌వేర్ విడుదల చేసింది.
 
=== [[జూన్_1990జూన్ 1990|జూన్]] ===
{{సంవత్సరము సోమ 6}}
* [[జూన్ 8]]: ప్రపంచ కప్ [[ఫుట్‌బాల్]] టోర్నమెంట్ [[ఇటలీ]]లో ప్రారంభమైంది.
* [[జూన్ 21]]: [[ఇరాన్]] లో సంభవించిన భారీ [[భూకంపం]]లో 40వేల మంది మృతిచెందారు.
 
=== [[జూలై_1990జూలై 1990|జూలై]] ===
{{సంవత్సరము సోమ 7}}
* [[జూలై 8]]: [[పశ్చిమ జర్మనీ]] 1-0 తేడాతో [[అర్జెంటీనా]]ను ఓడించి 1990 ప్రపంచ కప్ సాకర్ కప్ సాధించింది.
* [[జూలై 16]]: [[ఫిలిప్పీన్స్]] లో సంభవించిన భారీ [[భూకంపం]] వల్ల 1600కు పైగా ప్రజలు మరణించారు.
* [[జూలై 28]]: [[పెరూ]] అద్యక్షుడిగా అల్బెర్టో ఫుజుమొరి బాధ్యతలు చేపట్టాడు.
 
=== [[ఆగష్టు_1990ఆగష్టు 1990|ఆగస్టు]] ===
{{సంవత్సరము సోమ 8}}
* [[ఆగష్టు 2]]: [[ఇరాక్]] [[కువైట్]] ను ఆక్రమించింది. దీనితో గల్ఫ్ యుద్ధం ప్రారంభమైంది.
* [[ఆగష్టు 23]]: [[పశ్చిమ జర్మనీ]] మరియు [[తూర్పు జర్మనీ]] [[అక్టోబర్ 3]]న ఐక్యమౌతాయని ఇరుదేశాలు ప్రకటించాయి.
 
=== [[సెప్టెంబర్_1990సెప్టెంబర్ 1990|సెప్టెంబర్]] ===
{{సంవత్సరము సోమ 9}}
* [[సెప్టెంబర్ 18]]: [[జపాన్]] రాజధాని నగరం [[టోక్యో]]లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ సమావేశం [[1996]] [[ఒలింపిక్ క్రీడలు|ఒలింపిక్ క్రీడల]] నిర్వహణకై [[అట్లాంటా]] నగరాన్ని ఎంపికచేసింది.
* [[సెప్టెంబర్ 22]]: 11వ [[ఆసియా క్రీడలు]] [[చైనా]] లోని [[బీజింగ్]] లో ప్రారంభమయ్యాయి.
 
=== [[అక్టోబర్_1990అక్టోబర్ 1990|అక్టోబర్]] ===
{{సంవత్సరము సోమ 10}}
* [[అక్టోబర్ 3]]: పశ్చిమ జర్మనీ, తూర్పు జర్మనీలు ఏకమై ఐక్య [[జర్మనీ]]గా ఏర్పడ్డాయి.
* [[అక్టోబరు 20]]: [[ఆంధ్ర ప్రదేశ్]] శాసనసభ మాజీ స్పీకర్ [[కోన ప్రభాకరరెడ్డి]].
 
=== [[నవంబర్ 1990|నవంబర్]] ===
{{సంవత్సరము సోమ 11}}
* [[నవంబర్ 1]]: [[ఐర్లాండ్]] తొలి మహిళా అద్యక్షురాలిగా మేరీ రాబిన్సన్ ఎన్నికైనది.
* [[నవంబర్ 10]]: [[భారత్|భారత]] [[ప్రధానమంత్రి]]గా [[చంద్రశేఖర్]] పదవిని చేపట్టినాడు.
* [[నవంబర్ 12]]: [[జపాన్]] 125 చక్రవర్తిగా [[అకిహితో]] సింహాసనం అధిష్టించాడు.
* [[నవంబర్ 21]]: 5వ సార్క్ సదస్సు మాల్దీవుల రాజధాని నగరం మాలెలో ప్రారంభమైంది.
* [[నవంబర్ 22]]: [[యునైటెడ్ కింగ్‌డమ్]] ప్రధానమంత్ర్ పదవికి [[మార్గరెట్ థాచర్]] రాజీనామా, జాన్ మేజర్ ప్రధానమంత్రిగా నియామకం.
 
=== [[డిసెంబర్ 1990|డిసెంబర్]] ===
{{సంవత్సరము సోమ 12}}
* [[డిసెంబర్ 9]]: [[సెర్బియా]] అద్యక్షుడిగా స్లోబోదన్ మిలోసెవిక్ ఎన్నికయ్యాడు.
* [[డిసెంబర్ 16]]: [[హైతీ]] అద్యక్షుడిగా జేన్ బెర్త్రాండ్ అరిస్టిడె ఎన్నికయ్యాడు.
* [[డిసెంబర్ 17]]: [[ఆంధ్ర ప్రదేశ్]] [[ముఖ్యమంత్రి]]గా [[నేదురుమిల్లి జనార్ధనరెడ్డి]] పదవిని చేపట్టాడు.
 
== జననాలు ==
 
 
== మరణాలు ==
* [[సెప్టెంబర్ 16]]: [[లెన్ హట్టన్]], బ్రిటీష్ [[క్రికెట్]] క్రీడాకారుడు.
* [[అక్టోబర్ 5]]: [[పీటర్ టేలర్]], బ్రిటీష్ [[ఫుట్‌బాల్]] క్రీడాకారుడు మరియు మేనేజర్.
 
== పురస్కారాలు ==
పంక్తి 91:
* జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: హెల్మట్ కోల్.
* [[టెంపుల్టన్ అవార్డు]] : [[బాబా అమ్టే]] మరియు చార్లెస్ బిర్చ్‌ (సంయుక్తంగా).
=== నోబెల్ బహుమతులు ===
* భౌతికశాస్త్రం : [[జెరోమ్ ఐజాక్ ఫ్రీడ్‌మన్]], [[హెన్రీ వే కెండాల్]], [[రిచర్డ్ ఎడ్వర్డ్ టేలర్]].
* రసాయన శాస్త్రం: [[ఎలియాస్ జేమ్స్ కోరి]].
* వైద్యశాస్త్రం: [[జోసెఫ్ ఇ ముర్రే]], [[ఇ.డొనాల్ థామస్]].
* సాహిత్యం: [[ఆక్టావియో పాజ్]].
* శాంతి: [[మైకేల్ గోర్భచెవ్]].
* ఆర్థికశాస్త్రం: [[హారి మార్కోవిట్జ్]], [[మెర్టన్ మిల్లర్]], విలియం షార్పె]].
 
[[వర్గం:1990|*]]
పంక్తి 134:
[[da:1990]]
[[de:1990]]
[[diq:1990]]
[[el:1990]]
[[eo:1990]]
"https://te.wikipedia.org/wiki/1990" నుండి వెలికితీశారు