గోకర్ణ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చాలా వరుకు అక్షర దోషాలను తొలగించాను....
పంక్తి 1:
{{విస్తరణ}}
 
'''గోకర్ణ''' గ్రామం [[కర్ణాటక]] రాష్ట్రం [[ఉత్తర కన్నడ]] జిల్లాలొజిల్లాలో ఉన్నది. [[బెంగళూరు]] కి 545 కి.మి., ఉత్తర కన్నడ జిల్లా రాజధాని కార్వార్ కి 55 కి.మి దూరం లొదూరంలో ఉన్నది. గోకర్ణ శైవ క్షేత్రం గాక్షేత్రంగా చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రామము లొగ్రామములో అత్యంత సుందరమైన బీచ్ లు కూడా కలవు. ఈ గ్రామం [[గోవా]] దగ్గర గాదగ్గరగా ఉండడం బీచ్‌లు సుందరం గాసుందరంగా ఉండడంతొఉండడంతో అంతర్జాతీయ పర్యాటకులను సహితం ఆకర్షిస్తోంది.
[[దస్త్రం:Gokarna village.jpg|right|thumb|గోకర్ణ గ్రామం]]
 
పంక్తి 11:
 
=== స్థలపురాణం ===
ఇతిహాసం [[త్రేతా యుగము|త్రేతాయుగం]] వరకు ఉన్నది. [[రావణుడు|రావణాసురుడు]], [[శివుడు|శివు]] ని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంక లోలంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయ తోతనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికిసంధ్య వార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు. <br />
 
ఈ విషయం తెలుపుకొన్న [[నారదుడు]] [[వినాయకుడు|వినాయకు]]ని వద్ద కువద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు. అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి [[బ్రాహ్మణుడు|బ్రాహ్మణ వేషం]] లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు. <br />
 
రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు. రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికిసంధ్యవార్చు కోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తి కినెత్తికి గుంట పడుతుంది. వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం [[గోకర్ణ]], మురుడేశ్వర లింగం పడిన భాగాలలొభాగాలలో ఒక ప్రదేశం.<br />
 
విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు. ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణ కుగోకర్ణకు 23 కి.మి. దూరం లోదూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశం లోప్రదేశంలో పడుతుంది. లింగం పైలింగంపై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణ కుగోకర్ణకు 27 కి.మి దూరం లోదూరంలో ఉన్న గుణేశ్వర లోగుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పైపర్వతంపై నున్న మృదేశ్వర లోమృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వర గామురుడేశ్వరగా మారింది.
 
== గణపతి దేవాలయం ==
పంక్తి 24:
== ఆలయ విశేషాలు ==
==భద్రకాళి దేవాలయం==
మహాబలేశ్వరుడి దేవాలయానికి దగ్గరలొనే భద్రకాళి దేవాలయం ఉన్నది. భద్రకాళి ని అన్నపూర్ణమ్మ తల్లి తొతల్లితో సమానంగా భావిస్తారు. ఆవిడ చేతిళొచేతిలో తక్కెడ సరిసమానంగా ఉండకుండా ఒక వైపు ఒరిగి ఉంటుంది, దానికి కారణం గాకారణంగా [[కాశి]] లొలో [[గంగ]] మాత్రమే ఉన్నది,కాని గోకర్ణకాని లొగోకర్ణలో కోటి తీర్థం మరియు సముద్రం (ఇక్కడి [[అరేబియా సముద్రం]] పుణ్య తీర్థంగా భావిస్తారు.) ప్రాంతీయులు చెబుతారు.
== కోటి తీర్థం ==
గ్రామములొనిగ్రామములోని తటాకం లేదా కోనేరు. ఈ కోటీ తీర్థాన్ని గంగ తోగంగతో సమానంగా ప్రాంతీయులు భావిస్తారు. పితృ తర్పణాలు ఇక్కడ సమర్పిస్తారు.
 
== సముద్ర తీరం లొ ఉన్న బీచ్‌లు ==
పంక్తి 36:
== చేరుకొనే విధానం ==
=== రైలు సౌకర్యం ===
గోకర్ణ గ్రామానికి 10 కి.మి. దూరం లొదూరంలో [[మంగళూరు]]-[[ముంబాయి]] [[కొంకణ్ రైల్వే]]లైను లొలైనులో గోకర్ణ రోడ్ రైల్వే స్టేషన్ ఉన్నది. కాని ఈ గోకర్ణ రైల్వే స్టేషన్ లొలో ప్యాసింజర్ బళ్ళ్బళ్ళు మాత్రమే నిలుస్తాయి. ఎక్స్‌ప్రెస్‌ బళ్ళు గోకర్ణ కుగోకర్ణకు 23 కి.మి. దూరం లొదూరంలో ఉన్న [[కుంటా]], 25 కి.మి. దూరం లొదూరంలో ఉన్న [[అంకోలా]], ఉత్తర కన్నడ రాజధాని [[కార్వార్]] లొలో నిలుస్తాయి.
=== బస్సు సౌకర్యం ===
[[కార్వార్‌]] నుండి ప్రొద్దున్న 7,8 గంటలకు, మధ్యాహ్నం 4 గంటలకు గోకర్ణ కుగోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి. మిగతా సమయం లొసమయంలో [[కార్వార్]] నుండి [[ఆంకోలా]] వరకు బస్సులు నడుస్తాయి. [[హొబ్లీ]] నుండి, [[విజయనగరం (కర్ణాటక)|హంపి]]నుండి కూడా గోకర్ణ కుగోకర్ణకు తరచు బస్సులు ఉన్నాయి.
[[గోవా]] నుండి ప్రొద్దున్న 8 గంటలకు సరాసరి గోకర్ణకు చేర్చే బస్సు ఉన్నది (5 గంటల ప్రయాణం). [[మంగళూరు]] (252 కి.మి. దూరం లొదూరంలో ఉన్నది) నుండి ఉదయం 7 గంటలకు బస్సు ఉన్నది.
[[బెంగళూరు]] నుండి పగలు 9 గంటలకు, [[మైసూర్]] నుండి పగలు 6 గంటలకు గోకర్ణ కుగోకర్ణకు సరాసరి బస్సులు నడుస్తాయి.
 
=== టెంపో బళ్ళు ===
కుంటా నుండి తెల్లవారు జామున 6 గంటల నుండి తరచు టెంపో బస్సులు నడుస్తాయి.
=== విమానసౌకర్యం ===
[[మంగళూరు]] లేదా [[పనాజి]] లొనిలోని విమానశ్రయం దగ్గర లొనిదగ్గరలోని విమానశ్రయాలు
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/గోకర్ణ" నుండి వెలికితీశారు