నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: pam:Narayanavanam
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
 
'''నారాయణవనం''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[చిత్తూరు]] జిల్లాకు చెందిన ఒక మండలము.
నారాయణవనం [[పుత్తూరు]]కి 5 కి.మి. , [[తిరుపతి]]కి 40 కి.మి. దూరం లొ [[చిత్తూరు]] జిల్లాలొజిల్లాలో ఉంది. కొన జలపాతాలు, సినిగిరిపెరుమాళ్ కొన, అధలన కొన నారాయణవనానికి అతి దగ్గరలొ ఉన్నాయి. ఇక్కడ [[జలపాతాలు]] సంవత్సరం లొ 365 రోజులు ప్రవహిస్తూ ఉంటాయి. ఈ పట్టణం సముద్ర మట్టానికి 122 మీటర్ల ఎత్తులొ, 13.42° రేఖాంశం 79.58° అక్షాంశం మీద ఉంది. ఇక్కడ అతిప్రాచీనమైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఉంది.
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు