"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

(M mIda)
 
==== గాంధారి శకునిని నిందించుట ====
కృష్ణా ! [[సాత్యకి]] అమానుషంగా తల నరికిన భూరిశ్రవసుడిని చూడు. అతడి శరీరాన్ని నక్కలు గద్దలు ఎలా పీక్కు తింటున్నాయో చూడు. ఆ భూరిశ్రవసుడి పక్కన అతడి తల్లి,
కుమారులు, భార్య ఎలా రోదిస్తున్నారో చూడు. కృష్ణా ! [[అర్జునుడు]] భూరిశ్రవసుడి భుజము నరికాడు. [[సాత్యకి]] తల నరికాడు.
 
==== గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట ====
==== గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531717" నుండి వెలికితీశారు