బంగ్లా భాష: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: lmo:Lengua bengalesa
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
|agency=[[బాంగ్లా అకాడమీ]] (బాంగ్లాదేశ్)<br />[[పశ్చిమ్‌బంగ బాంగ్లా అకాడమీ]] (పశ్చిమ బెంగాల్)
|iso1=bn|iso2=ben|iso3=ben|map=[[ఫైలు:Bengali-world.png|center|300px]]<center><small>బెంగాలీ యొక్క ప్రపంచ విస్తృతి.|notice=Indic}}
'''బంగ్లా'''లెదా లేదా '''బెంగాలీ''' [[భారత ఉపఖండము]]లోని తూర్పు భాగమునకు చెందిన ఒక [[ఇండో-ఆర్యన్ భాషలు|ఇండో-ఆర్యన్]] భాష. బంగ్లా [[మాగధీ పాకృతం]], [[పాలీ]] మరియు [[సంస్కృతము]]ల నుండి ఉద్భవించింది. ఈ భాషకు తనదైన సంస్కృతి మరియు స్థాయి ఉన్నాయి.
 
బెంగాలీని స్థానికంగా [[దక్షిణ ఆసియా]]లోని తూర్పు ప్రాంతమైన [[బెంగాల్]] లో మాట్లాడుతారు (ప్రస్తుత [[బంగ్లాదేశ్]] మరియు [[భారతదేశం]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్రం. 23 కోట్లమంది మాట్లాడే బెంగాలీ, ప్రపంచములో విస్తృతముగా మాట్లాడే భాషలలో ఒకటి. (ప్రపంచ భాషలలో 5వ<ref name="eth"/> లేదా 6వ<ref name="encarta"/> స్థానములో ఉన్నది).
"https://te.wikipedia.org/wiki/బంగ్లా_భాష" నుండి వెలికితీశారు