కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ht:Lipid
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొవ్వులు''', '''కొవ్వు పదార్ధాలు''' అనే తెలుగు మాటలని రసాయన శాస్త్ర పరిభాషలో fats, lipids అనే ఇంగ్లీషు మాటల స్థానంలో వాడుతూ ఉంటారు. అసలు ఇంగ్లీషు వాడకం లోనే సామాన్యులు చాలమందిచాలామంది 'fats', 'lipids' అన్న మాటల మధ్య అర్ధ వ్యత్యాసం లేనట్లు వాడెస్తూ ఉంటారు. కాని శాస్త్ర పరంగా 'fats', 'lipids' అన్న మాటలలోని అర్ధాలలో తేడా ఉంది. ఇటువంటి సూక్ష్మాలని గమనించి మాటలు వాడటం వల్లనే శాస్త్రానికి నిర్ధిష్టత వస్తుంది. లిపిడ్స్‌ అనే పదార్ధాలు ఒక సమితి (set) అనుకుంటే, ఫేట్స్‌ అనేవి ఆ సమితిలో ఒక ఉప సమితి (sub set) మాత్రమే. కనుక తెలుగులో ఈ రెండింటికి ఒకే మాట వాడటం సబబు కాదు.
 
[[దస్త్రం:Fatmouse.jpg|right|thumb|లావెక్కిన [[ఎలుక]] ఎడమవైపు, కుడివైపు మామూలు ఎలుక పోలిక కోసం.]]
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు