ముస్లింల ఆచారాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
 
'''ముస్లింల ఆచారాలు'''. ముస్లిం అనగా [[ఇస్లాం]] ను అనుసరించేవాడు. ఆచారాలు అనగా సూచింపబడిన ఆచరణలు ఆచరించేవిధము. మూలంగా; ఇస్లాం సూచించిన ఆచరణలు ముస్లిం ఆచరిస్తాడు, ఇవే ముస్లిం ఆచారాలు.
Line 23 ⟶ 22:
 
ఇస్లాం [[నికాహ్]] లేదా వివాహాన్ని ధర్మబద్ధం చేసి ప్రోత్సహించింది.నికాహ్ చేసుకోవడం దైవప్రవక్త సత్సంప్రదాయం. [[సున్నత్]].బ్రహ్మచర్యాన్నీ,వైరాగ్యాన్నీ ఇస్లాం వ్యతిరేకించింది. వివాహం మనిషి ఆలోచనలను సమతూకంలోఉంచి అతని శారీరక నడవడికను క్రమబద్దీకరిస్తుంది. వ్యభిచారం [[హరామ్]] లేదా నిషిద్ధం.వివాహం అతి తక్కువ ఖర్చుతో చాలా నిరాడంబరంగా వుండాలని ఇస్లాం బోధిస్తుంది. కానీ ముస్లింలలో ఒక జాడ్యమేమనగా నికాహ్ రోజు ఇచ్చే విందు, వధువు తండ్రి ఇస్తాడు, ఇందులో అయ్యే ఖర్చు వర్ణనాతీతం, దుబారా ఎక్కువ.
ముస్లింలపై హిందూ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువ. ఈ రోజుల్లో ముస్లిం కుటుంబాలలో వధూవరులను చూచే 'పెళ్ళిళ్ళపేరయ్యలు' చాలమందిచాలామంది మౌల్వీలు, మౌలానాలు మరియు ముల్లాలే. వధూవరుల పెళ్ళిళ్ళ విషయాల్లో వీరే కులాలను వర్గాలను ప్రోత్సహిస్తుంటారు. ఉదాహరణ: షేక్ లకు షేక్ లలోనే, సయ్యద్ లను సయ్యద్ లలోనే, పఠాన్ లకు పఠాన్ లలోనే, సున్నీలకు సున్నీలలోనే, షియాలకు షియాలలోనే, ధోబీలకు ధోబీలలోనే, మెహ్తర్ లకు మెహ్తర్ లలోనే వెతుకుతూంటారు,వీళ్ళంతా నూర్ బాషా, దూదేకుల సాయిబుల్నిపెళ్ళిచేసుకోరు సరిగదా లదాఫ్,పింజారీ అనే పేరులతో అవమానిస్తూ ఉంటారు. కానీ ఉపన్యాసం సమయం వచ్చిందంటే, అల్లాహ్ ముందు అందరూ సమానమే అని ఘోషిస్తారు. ఈ రెండు నాల్కల ధోరణి స్వర్గప్రాప్తి కలిగిస్తుందా? ఆచరించేది మనమే అయినపుడు దాని నింద నిష్టూరాలు ఇతరుల మీద మోపడం అల్లాహ్ దృష్టిలో శిక్షార్హం.
 
== నామకరణాలు ==
"https://te.wikipedia.org/wiki/ముస్లింల_ఆచారాలు" నుండి వెలికితీశారు