"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
==== గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట ====
[[భీష్ముడు]], [[ద్రోణుడు]], [[కర్ణుడు]], [[అశ్వత్థామ]], భూరిశ్రవసువు, కృపుడు, [[సైంధవుడు]], [[కృతవర్మ]] నా కుమారుడు సుయోధనుడు వీరంతా అతిరధ మహారధులు. వీరందరితో యుద్ధం చేసి కూడా నువ్వు, నీ తమ్ముడు [[సాత్యకి]], పాండవులు నిరపాయంగా ఎలా బయట పడ్డారయ్యా ! మహాఆద్భుతంగా ఉంది కదూ ! నాకు నమ్మ బుద్ధి కావడం లేదు కృష్ణా ! . అపారమైన దైవ బలం ఉంటే కాని ఇది సాధ్యం కాదు. కాని ఆ దైవం కూడా దయమాలి నా నూరుగురు కుమారులకు అన్యాయం చేసిందంటే నా మనస్సు క్షోభిస్తుందయ్యా ! ఏమి చెయ్యగలను నా కుమారులందరిని పోగొట్టుకుని అనాధను అయ్యాను. ఈ ముదిమి వయస్సులో నాకు ఆసరాగా ఒక్క కొడుకుని కూడా మిగల్చలేదయ్యా ! ఆ [[భీముడు]]. [[భీముడు]] మాత్రం ఏమి చేస్తాడులే ! అంతా నేను నా కొడుకులు చేసుకున్న ప్రారబ్ధం. ఆ నాడు నువ్వు రాయబారానికి వచ్చినప్పుడు
విన్నట్లైతే ఇంత జరిగేదా ! నువ్వే కాదు [[భీష్ముడు]], [[విదురుడు]] కూడా ఎన్నో హితోక్తులు చెప్పారే ! నేను నా భర్త నాకుమారులు ఆమాటలు వినక పెడ చెవిన పెట్టి ఫలితం అనుభవిస్తున్నాము.
 
==== గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట ====
=== ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531901" నుండి వెలికితీశారు