"స్త్రీ పర్వము ప్రథమాశ్వాసము" కూర్పుల మధ్య తేడాలు

బ్రాహ్మణ సంఘాల తోడ్పాటుతో దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శల్య మొదలైన వారికీ అభిమన్య, ఘటోత్కచ, విరాట, దుష్టకేతు వంటి ప్రముఖులకు నానాదేశాధీశులకు చితులు పేర్పించి అగ్ని కార్యం నిర్వహించాడు. అనాధలుగా మిగిలిన రాజుల కళేబరములకు వేలకు వేలుగా ప్రోగులుగా పెట్టించి సామూహిక దహన క్రియ జరిపించాడు. అందుకు కావలసిన కట్టెలు దొరకక విరిగిన రధములు, బాణములు, ధనస్సు మొదలైనవి సేకరించి దహన క్రియ నిర్వహించాడు. తరువాత [[ధర్మరాజు]] [[ధృతరాష్ట్రుడు]] అంతఃపుర కాంతలతో కలిసి స్నానములు ఆచరించారు. కౌరవులందరికీ [[ధృతరాష్ట్రుడు]] తర్పణములు విడిచాడు.
 
=== అగ్ని కార్య నిర్వహణ ===
=== కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట ===
==== ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/531925" నుండి వెలికితీశారు