ముదిగొండ లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 73:
 
‘యాక్షన్‌ కంటె రియాక్షన్‌ కష్టం. మన రియాక్షన్‌ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్‌ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.
==అవసాన దశ==
1960లలో లింగమూరి వయోభారం వళ్ల సినీరంగం నుండి విరమించాడు. 1976లో భార్య చనిపోయిన తర్వాత పూర్తిగా సన్యాసాశ్రమం పుచ్చుకొని తీర్ధయాత్రలు చేయసాగాడు. ఈయన 1980 జనవరి 24న వారణాసిలో మరణించాడు<ref>[http://www.cinegoer.com/sskarticles/lingamurthy2.htm A Compelling Character Actor - Lingamurthy (Part II)] - Satyasai Karavadi</ref>
 
==వనరులు==
* [http://telugupeople.com/cinema/multicontent.asp?contentId=15985&page=1 "భిన్న భూమికల లింగమూర్తి" వ్యాసం]