కడుపులో పుండు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bn:পেপ্‌টিক আলসার
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
== వ్యాధి లక్షణాలు ==
* [[కడుపు నొప్పి]]: ఈ నొప్పి వివిధ సమయాలలో వస్తుంది. దీనిని బట్టి జీర్ణవ్యవస్థలో పుండు ఎక్కడ ఉందో ఒక అంచనాకు రావచ్చును. ఆహారం తీసుకొంటున్నప్పుడే నొప్పి వస్తుంటే అన్నవాహికలోను, అహారంఆహారం తీసుకున్న వెంటనే వస్తుంటే పుండు జీర్ణకోశంలోను, మధ్యరాత్రి వస్తే డుయోడినమ్ లోను పుండు ఉందని అనుమానించవచ్చును.
* [[రక్తస్రావం]]: పుండు నుండి రక్తం చాలా ఎక్కువగా పోవచ్చు. మలం నల్లగా రావడం, రక్తపు వాంతులు కావచ్చు. కొన్నిసార్లు పైకి ఏమీ కనబడకుండానే రక్తం నెమ్మదిగా పోయి తీవ్రమైన [[రక్తహీనత]]లోనికి వెళ్ళవచ్చును.
* [[పేగులకు రంధ్రాలు]]: వీటి మూలంగా పేగులలోని పదార్ధాలు బయటికి వచ్చి ప్రమాదమైన పరిస్థితి కలుగుతుంది. కొందరికి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది.
"https://te.wikipedia.org/wiki/కడుపులో_పుండు" నుండి వెలికితీశారు