మైసూరు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ar:مايسور
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 9:
|district=[[మైసూరు జిల్లా]]
|leader_title=మేయరు
|leader_name= అయూబ్ ఖాన్<ref name="mayo">{{cite web|url=http://www.thehinduhindu.com/2008/02/19/stories/2008021954560300.htm|work=The Hindu|date=2008-02-19|title=Ayub Khan is Mysore Mayor|accessdate=2008-05-27}}</ref>
|altitude=763
|population_as_of = 2001
పంక్తి 65:
 
 
నగరం అభివృద్ధి కార్యక్రమాలు "మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ" (MUDA) అధ్వర్యంలో నడుస్తాయి. నగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలు ఈ సంస్థ నిర్వహిస్తుంది<ref name="muda">{{cite web|url=http://www.mudamysore.org/home.asp|work=The Mysore Urban Development Authority|title=MUDA|accessdate=2007-09-26}}</ref> వీరు చేపట్టిన మైసూర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు నగరంలో ట్రాఫిక్ సమస్యను అదుపు చేయగలదని ఆశిస్తున్నారు.<ref name="orr">{{cite web|url=http://www.hindu.com/2004/02/14/stories/2004021409890300.htm|work=The Hindu|date=2004-02-14|title= Outer Ring Road may ease traffic woes in Mysore|accessdate=2007-09-26}}</ref> నగరం [[విద్యుత్]] సరఫరా పనులను "చాముండేశ్వరి ఎలక్ట్రిక్ సప్లై కార్పొరేషన్" నిర్వహిస్తుంది.<ref name="cescom">{{cite web|url=http://www.thehinduhindu.com/2005/01/29/stories/2005012905600400.htm|title=Council passes amendment Bill|work=The Hindu|date=2005-01-29|accessdate=2007-12-13}}</ref>
 
 
 
 
మైసూర్ నగరం నుండి కర్ణాటక అసెంబ్లీకి నలుగురు ప్రతినిధులు ఎన్నుకోబడుతారు - చామరాజ, కృష్ణరాజ, నరసింహరాజ, చాముండేశ్వరి అనేవి ఆ నాలుగు నియోజక వర్గాల పేర్లు.<ref name="assem">{{cite web|url=http://www.thehinduhindu.com/2004/03/04/stories/2004030409380300.htm|work=The Hindu|date=2004-03-04|title= Triangular contest likely in four Assembly seats|accessdate=2007-09-26}}</ref> మైసూర్ నగరం నుండి [[లోక్‌సభ]]కు ఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నుకోబడుతాడు. నగరంలో ప్రధాన రాజకీయ పార్టీలు : [[భారత జాతీయ కాంగ్రెస్]] (INC); [[భారతీయ జనతా పార్టీ]] (BJP); మరియు [[జనతా దళ్ (సెక్యులర్)]] (JDS).<ref name="assem"/>
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/మైసూరు" నుండి వెలికితీశారు