సత్య సాయి బాబా: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: uk:Сатья Саі Баба
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 90:
=== ఆశ్రమాలు, మందిరాలు ===
 
సత్యసాయిబాబా తన జన్మ స్థలమైన [[పుట్టపర్తి]]లోనే ఇప్పటికీ నివాసం ఉంటున్నాడు. ఒకప్పటి ఈ చిన్న గ్రామం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశ్వవిద్యాలయం, [[చైతన్యజ్యోతి]] అనే ఒక పెద్ద మత ప్రదర్శనశాల (దీని డిజైనుకు పలు అవార్డులు లభించాయి)<ref>The Star, ''"Enlightening experience in India"'', by M. Krishnamoorthy [http://web.archive.org/web/20050412101614/http://thestar.com.my/lifestyle/story.asp?file=/2005/4/2/features/9982154&sec=features Available online]</ref>), ఒక ఆధ్యాత్మిక మ్యూజియమ్, ఒక రైల్వే స్టేషను, ఒక కొండ అంచు క్రీడాంగణం, విమానాశ్రయం, ఇండోర్ క్రీడాంగణం వంటి పెక్కు సదుపాయాలు ఆవిర్భవించాయి.<ref>Places to see at Puttaparthi. Referenced from official Sathya Sai Organization website, [http://www.sathyasai.org/ashrams/prasanthi/outsideinterest.html Available online]</ref> పుట్టపర్తి ఆశ్రమంలో భారతదేశపు ప్రముఖ నాయకులు ([[అబ్దుల్ కలామ్]], [[వాజ్‌పేయి]] వంటివారు) అతిధులుగా వచ్చారు.<ref>The Hindu, ''"A 5-point recipe for happiness"'', by Our Staff Reporter, November 24 2006 [http://www.thehinduhindu.com/2006/11/24/stories/2006112405400400.htm Available online]</ref><ref>The Hindu, ''"Warm welcome to PM at Puttaparthi"'', by Our Staff Reporter, February 12 2004 [http://www.hinduonnet.com/2004/02/12/stories/2004021203690600.htm Available online]</ref> సత్యసాయిబాబా 80వ జన్మదినోత్సవానికి ప్రపంచం నలుమూలలనుండి 10లక్షలమంది సందర్శకులు వచ్చారని అంచనా. ఇందులో భారత దేశం నుండీ, 180 ఇతర దేశాలనుండీ 13,000 మంది ప్రతినిధులు ఉన్నారు.<ref>Deccan Herald: ''"Sathya Sai's birthday celebrations on"'' by Terry Kennedy, November 23 2005, [http://www.deccanherald.com/deccanherald/nov232005/national1724520051122.asp Available online]</ref>
 
 
"https://te.wikipedia.org/wiki/సత్య_సాయి_బాబా" నుండి వెలికితీశారు