చల్లా కొండయ్య: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Challa Kondaiah
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 12:
[[అర్బన్ లాండ్ సీలింగ్]] చైర్మన్ గా ఆస్తుల పరిరక్షణకు న్యాయపరంగా సహాయం చేశారు.
 
వీరు [[దేవాదాయ ధర్మాదాయ శాఖ]] కమిషన్ చైర్మన్ గా ఉండి దేవాలయాలలో [[వారసత్వం]] హక్కును తీసేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరి ఆధ్వర్యాన [[జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్]] ను నియమించింది. దేవాలయాల ఆస్తుల నిర్వహణపై ప్రభుత్వానికి పలు నిర్మాణాత్మక సూచనలు చేశారు. దీని ఆధారంగా ప్రభుత్వం 1987 లో దేవాదాయ చట్టాన్ని చేసింది.<ref>[http://www.thehinduhindu.com/2007/12/04/stories/2007120496250400.htm ది హిందూలో జస్టిస్ చల్లా కొండయ్య కమిషన్ మీద వ్యాసం.]</ref>
 
[[తిరుమల తిరుపతి దేవస్థానం]] చైర్మన్ గా నిత్యాన్నదాన పథకాన్ని అమలుచేశారు.
"https://te.wikipedia.org/wiki/చల్లా_కొండయ్య" నుండి వెలికితీశారు