పుట్టపర్తి నారాయణాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: en:Puttaparthi Narayanacharyulu; cosmetic changes
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 31:
భారత ప్రభుత్వం ఆయనకు '''''పద్మశ్రీ''''' పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి [[జ్ఞానపీఠ అవార్డు]] పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. [[గుర్రం జాషువా]] "పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, [[హైదరాబాదు]], [[చెన్నై]], [[కలకత్తా]] లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి [[1990]] [[సెప్టెంబర్ 1]]న స్వర్గస్థులయ్యారు.
 
వీరి కాంశ్య విగ్రహం [[ప్రొద్దుటూరు]] పట్టణంలో 2007 సంవత్సరంలో ప్రతిష్టించబడినది.<ref>[http://www.thehinduhindu.com/2007/12/22/stories/2007122252710300.htm విగ్రహ ప్రతిష్టాపన గురించి ది హిందూలో వ్యాసం.]</ref>
 
== రచనలు ==