శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 30:
|literacy_female=57.24
}}
'''శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా''', [[భారత దేశము | భారతదేశం]] లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం [[నెల్లూరు]]. ఈ జిల్లా [[వరి]] సాగుకు, [[ఆక్వా కల్చర్‌]] కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును [[పొట్టి శ్రీరాములు]] గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా [[జూన్ 1]], [[2008]] నుండి <ref>[http://www.thehinduhindu.com/2008/06/01/stories/2008060159730600.htm హిందూ పత్రికలో వార్త] Nellore district will be hereafter known as Sri Potti Sri Ramulu (SPSR) district as the government issued a gazette notification to name the district after Potti Sri Ramuu on Friday. The GO order Ms No. 676 was issued on May 22. The district administration is now preparing to issue a gazette publication in the district on June 4.
</ref> మార్చారు.