వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: replacing outdated link thehindu.com with hindu.com
పంక్తి 36:
 
'''వేటూరి''' గా పిలవబడే '''[[వేటూరి సుందరరామ్మూర్తి]]''' ([[1936]], [[జనవరి 29]] - [[2010]], [[మే 22]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన [[తిరుపతి వేంకట కవులు]], [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద,<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట]ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది. </ref> శిష్యరికం చేశాడు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. తర్వాత కొన్ని వేల పాటలను రాశాడు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నాడు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref> మహానటుడు [[నందమూరి తారక రామారావు]] నటించిన చాలా సినిమాలకి గుర్తుండిపోయే పాటలను రాశాడు. 75 సంవత్సరాల వయస్సులో మే 22, 2010 న [[హైదరాబాదు]]లో [[గుండెపోటు]] తో మరణించాడు.<ref>http://www.thehinduhindu.com/2010/05/23/stories/2010052362320500.htm</ref>
==జీవిత విశేషాలు==
వేటూరి సుందరరామ్మూర్తి [[1936]] న [[జనవరి 29]] న [[కృష్ణా జిల్లా]], [[మోపిదేవి]] మండలం [[పెదకళ్ళేపల్లి]]లో జన్మించాడు..<ref>వార్త దినపత్రిక, తేది 23-05-2010</ref> [[మద్రాసు]]లోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఇంటర్మీడియట్, బెజవాడలో డిగ్రీ పూర్తిచేశాడు. [[ఆంధ్ర ప్రభ]] పత్రిక ఉప సంపాదకుడిగా పనిచేశాడు. 1956 నుంచి పదహారేళ్ళపాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాడు.<ref>ఈనాడు దినపత్రిక తేది 23-05-2010</ref>