ది హిందూ: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: replacing dead link thehindu.com with hindu.com
పంక్తి 47:
 
=== బోఫోర్స్ కుంభకోణం ===
(From [http://www.thehinduhindu.com/th125/stories/2003091300830500.htm])
"155 ఎం ఎం హోవిట్జర్ శతఘ్నులను భారీ మొత్తానికి కొనడానికి భారతప్రభుత్వం [[స్వీడన్]] కు చెందిన ఆయుధాల తయారీ కంపెనీ బోఫోర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ కాంట్రాక్టును బోఫోర్స్ కంపెనీకి దక్కేలా చేయడానికి భారతదేశానికి చెందిన పెద్దపెద్ద రాజకీయనాయకులు, ప్రభుత్వాధికారులు, సైనికాధికారులకు ముడుపులు ముట్టాయని [[1987]] [[ఏప్రిల్]] లో స్వీడిష్ రేడియో ఆరోపించడంతో బోఫోర్స్ కుంభకోణం నిశ్శబ్దంగా బద్దలైంది. జూన్ 1987లో హిందూ పత్రిక బోఫోర్స్ వ్యవహారం "చాలా తీవ్రమైన విషయం" గా పేర్కొని ఇంకా ఇలా అంది: "[[ప్రధాన మంత్రి]] [[రాజీవ్ గాంధీ]] బోఫోర్స్-ఇండియా ఒప్పందంలో భారతదేశంలో తప్పు చేసినవారెవరూ - వారెంత ఉన్నతస్థానంలో ఉన్నా సరే - తప్పించుకోజాలరని పార్లమెంటుకు, దేశప్రజలకు వాగ్ధానం చేశాడు... నిజాయితీగా దర్యాప్తు చేసి, తప్పుచేసినవారిని శిక్షించవలసిన సమయం ఇదే."
 
పంక్తి 123:
* [http://www.hinduonnet.com/thehindu/holnus/009hdline.htm బ్రేకింగ్ న్యూస్]
* [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=2003091300770200.htm&date=2003/09/13/&prd=th125& హిందూ పత్రిక యొక్క చరిత్ర]
* [http://www.thehinduhindu.com/thehindu/th125/stories/2003091301020800.htm వార్తాపత్రిక యొక్క మౌళిక విలువలు]
* [http://www.hinduonnet.com/thehindu/thscrip/print.pl?file=20031010005512800.htm&date=fl2020/&prd=fline& 125 సంవత్సరాల హిందూ]
<!-- Interwiki links -->
"https://te.wikipedia.org/wiki/ది_హిందూ" నుండి వెలికితీశారు