కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
* ఈ రాశికి అంటు వ్యాధులు, నేత్ర వ్యాధులు, చర్మరోగములకు కారకత్వం వహిస్తాడు.
=== కుంభ లగ్నం ===
కుంభ లగ్నానికి సప్తమ స్థానాధిపతి సూర్యుడు, నవమస్థానాధిపతి శుక్రుడు, లగ్నధి పతిలగ్నాధిపతి శని శుభగ్రహాలు మరియు కారక గ్రహాలు. తృతీయాధిపతి అయిన కుజుడు, షష్టమాధిపతి చంద్రుడు, అష్టమస్థానాధిపతి బుధుడు అశుభగ్రహాలు అకారక గ్రహాలు. కుంలగ్నస్థ గ్రహాలు వాటి ఫలితాలు.
* సూర్యుడు :- కుంభ లగ్నం సూర్యుడి ఉపస్థితి వలన వ్యక్తికి ఆత్మవిశ్వాసం, అందం ఉంటుంది. స్వ సంబంధ సమస్యలు ఉంటాయి. సామాన్యమైన ఆర్ధిక పరిస్థితి కలిగి ఉంటారు. సప్తమ స్థానం సూరుడిది అయిన జీవిత భాగస్వామి అందంగా ఉండి సహాయ సహకారాలు అందిస్తారు. మిత్రుల నుండి భాస్వాముల నుండి సహాయసహకారాలు ఉంటాయి. వర్తక, వ్యాపారాలలో త్వరగా సఫలత లభిస్తుంది.
* చంద్రుడు :- కుంభలగ్నానికి చంద్రుడు అకారక గ్రహం. శితల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. లగ్నంలో చంద్రుడు ఉన్న కారణంగా మనస్సు అచంచలంగా ఉంటుంది.
మనసు అంశాంతితో కూడుకున్నదై ఉంటుంది. కుటుంబంలో వివాదములు, కలహములు కలగడానికి అవకాశం ఉంది. సాహసము, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి కార్యసాధన చేస్తారు. చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానమైన సింహ రాశి మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వ కాంక్షతో వ్యవహరిస్తారు.
*
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు