కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* చంద్రుడు :- కుంభలగ్నానికి చంద్రుడు అకారక గ్రహం. శితల ప్రకృతి కలిగిన శరీరం కలిగి ఉంటారు. లగ్నంలో చంద్రుడు ఉన్న కారణంగా మనస్సు అచంచలంగా ఉంటుంది.
మనసు అంశాంతితో కూడుకున్నదై ఉంటుంది. కుటుంబంలో వివాదములు, కలహములు కలగడానికి అవకాశం ఉంది. సాహసము, పరాక్రమం ఎక్కువగా ఉంటుంది. కష్టపడి కార్యసాధన చేస్తారు. చంద్రుడి పూర్ణ దృష్టి సప్తమస్థానమైన సింహ రాశి మీద ఉంటుంది కనుక జీవిత భాగస్వామి అందంగా ఉండి మహత్వ కాంక్షతో వ్యవహరిస్తారు.
* కుజుడు :- కుంభ లగ్నస్థ కుజుడు తృతీయ, అష్టమాధిపతిగా అకారక గ్రహముగా అశుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో ఉన్న కుజుడు వ్యకి ధృఢమైన, బలమైన శరీరం కలిగి ఉంటాడు. ధైర్యం, సాహసం, పరాక్రమం అధికంగా ఉంటుంది. కఠిన పరిశ్రమకు ఓర్చి కార్య సాధన చేస్తారు. తండి మరియు తండ్రి వైపు బంధువుల నుండి తగిన సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉంటారు. స్వభావంలో ఉన్న ఉగ్రత కారణంగా సమస్యలను వివాదాలను అధికంగా ఎదుర్కొంటారు. లగ్నస్థ కుజుడు నాలగవ స్థానమైన వృషభం, సప్తమ స్థానమైన సింహం, ఎనిమిదవ స్థానమైన కన్యల మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి వ్యవహారిక జ్ఞానం కలిగి గుణవంతుడై ఉంటాడు. వైవాహిక జీవిత సుఖం సామాన్యంగా ఉంటుంది. కుజుడు పీడితుడై పాప సంబంధం ఉన్న ఏడల వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి.
*
* బుధుడు :- కుంభ లగ్నస్థ బుధుడు పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా అకారక మరియు అశుభ గ్రహంగా ఉంటాడు. లగ్నంలో బుధుడి ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడై జ్ఞానిగా ఉంటాడు. శిక్షారంగంలో సఫలత లభిస్తుంది. వీరి మాటలు ఇతరులను ప్రభావితం చేస్తాయి. జల ప్రదేశములు పడవ ప్రయాణాలు వీరికి ఆసక్తి కలిగిస్తుంది.
బుధ దశ వీరికి కష్టములు, సమస్యలు తెస్తాయి. ప్రధంలో ఉన్న బుధుడు సింహరాశి మీద దృష్టిని సారిస్తాడు కనుక జీవిత భాగస్వామితో వివాదాలకు, అభిప్రాయ బేధాలకు చూటు ఉంటుంది. వివాహేతర సంబంధాలకు అవకాశం ఉంటుంది.
* గురువు :- కుంభ లగ్నానికి గురువు ద్వితీయ స్థానాధిపతిగా, లాభాధిపతిగా అకారక గ్రహంగా ఉంటాడు. లగ్నంలో గురువు ఉపస్థితి కారణంగా వ్యక్తి బుద్ధిమంతుడు, జ్ఞాని ఔతాడు.
వీరికి ఆత్మబలం, ఆత్మవిశ్వాసం ఉంటాయి. ధనసేకరణలో నైపుణ్యం కలిగి ఉండటం వలన ఆర్ధిక స్థితి స్థిరంగా ఉంటుంది. లగ్నస్థ గురువు పంచమ స్థానమైన మిధునం, సప్తమ స్థానమైన సింహం మీద, నవమ స్థానమైన తుఅ మీద దృష్టి సారిస్తాడు కనుక బంధి మిత్రుల నుండి జీవిత భాగస్వామి నుండి లాభం కలుగుతుంది. జీవితభాగస్వామి నుండి పుత్రుల నుండి సుఖం ప్రాప్తిస్తుంది. తండ్రి పక్షము నుండి సహాయసహకారాలు అందుకుంటారు.
* శుక్రుడు :- కుంభలగ్నానికి శుక్రుడు సుఖ స్థానానికి, భాగ్య స్థానానికి అధిపతిగా ఉండి కారక గ్రహమై శుభఫలితాలు ఇవ్వాలి. లగ్నస్థ శుక్రుడి కారణంగా సౌందర్యం, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు బుద్ధి కుశలత, సుగుణ సంపద కలిగి ఉంటారు. వీరికి పూజలు, భజనలు, ధార్మిక కార్యాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూమి, భవనం, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. సుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమస్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం బాధిస్తుంది. అభిప్రాయ బేధాలు తలెత్తగలవు.
* శని :- కుంభ లగ్నస్థ శని లగ్నాధిపతిగా ద్వాదశాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి అరోగ్యవంతమైన రోగరహిత శరీరం కలిగి ఉంటాడు. శని లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మవిశ్వాసానికి కలిగి ఉండి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. లగ్నస్థ శని తృతీయమైన మేషరాసిని, సప్తమ స్థానమైన సింహరాశిని, దశమ స్థానమైన వృశ్చికరాశి మీద దృష్టి సారిస్తాడు కనుక సోదరులతో, జీవిత భాగస్వామితో సమస్యలను ఎదుర్కొంటారు.
* రాహువు :-
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు