కుంభరాశి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
* శుక్రుడు :- కుంభలగ్నానికి శుక్రుడు సుఖ స్థానానికి, భాగ్య స్థానానికి అధిపతిగా ఉండి కారక గ్రహమై శుభఫలితాలు ఇవ్వాలి. లగ్నస్థ శుక్రుడి కారణంగా సౌందర్యం, ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు బుద్ధి కుశలత, సుగుణ సంపద కలిగి ఉంటారు. వీరికి పూజలు, భజనలు, ధార్మిక కార్యాల యందు ఆసక్తి కలిగి ఉంటారు. తల్లి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. భూమి, భవనం, వాహన ప్రాప్తి కలిగి ఉంటారు. సుక్రుడు పూర్ణ దృష్టితో సప్తమస్థానం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం బాధిస్తుంది. అభిప్రాయ బేధాలు తలెత్తగలవు.
* శని :- కుంభ లగ్నస్థ శని లగ్నాధిపతిగా ద్వాదశాధిపతిగా కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. లగ్నంలో శని ఉపస్థితి కారణంగా వ్యక్తి అరోగ్యవంతమైన రోగరహిత శరీరం కలిగి ఉంటాడు. శని లగ్నంలో ఉండి పరి పూర్ణ ఆత్మవిశ్వాసానికి కలిగి ఉండి గౌరవ ప్రతిష్టలు పొందుతారు. లగ్నస్థ శని తృతీయమైన మేషరాసిని, సప్తమ స్థానమైన సింహరాశిని, దశమ స్థానమైన వృశ్చికరాశి మీద దృష్టి సారిస్తాడు కనుక సోదరులతో, జీవిత భాగస్వామితో సమస్యలను ఎదుర్కొంటారు.
* రాహువు :- కుంభలగ్నంలో రాహువు ఉంటే జీవితంలో ఓడిదుడుకులు ఉంటాయి. వీరికి రాహుదశాకాలంలో ఉదర సంబంధ వ్యాదులు ప్రాప్తిస్తాయి.
* రాహువు :-
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/కుంభరాశి" నుండి వెలికితీశారు