మార్కస్ బార్ట్లే: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: replacing dead link thehindu.com with hindu.com
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''మార్కస్ బార్ట్లే''' ([[ఆంగ్లం]]: Marcus Bartley) (జ.[[1917]]<ref>http://www.hinduonnet.com/thehindu/fr/2006/08/11/stories/2006081101690200.htm</ref> - మ.[[19??]]) [[తెలుగు సినిమా]] రంగములో ప్రసిద్ధ ఛాయచిత్ర గ్రాహకుడు. ఆంగ్లో ఇండియన్<ref>B.N. Reddi, a Monograph By Randor Guy Published 1985
National Film Archive of India Page.32</ref>అయిన బార్ట్లే 1917లో శ్రీలంకలో జన్మించాడు. చిన్నతనంలోనే ఈయన కుటుంబం మద్రాసు చేరింది. ఈయన తండ్రికి స్టిల్ ఫోటోగ్రఫీ అభిరుచి ఉండేది. అది బార్ట్లేకి అబ్బింది. పదమూడేళ్ల వయసులోనే బ్రౌనీ కెమెరాతో ఫోటోలు తీసేవాడు. దానికి తండ్రి పోత్సాహము కూడా తోడయ్యింది. ఈయనకు నెలకొక ఫిల్ము రీలు కొనిచ్చి వాటితో కనీసం రీలు ఎనిమిది ఫోటోలైన మంచివి తియ్యాలని షరతు పెట్టేవాడు. ఈ విధంగా ఫోటోగ్రఫీ మీద ఆసక్తితో చదువును లక్ష్యపెట్టలేదు. కొడుకు తీసిన ఫోటోలు నచ్చడంతో కొడుకుకు 1933లో ఇంకాస్త మంచి కెమెరా కొనిచ్చాడు. బార్ట్లే తీసిన ఫోటోలు అప్పట్లో మద్రాస్ మెయిల్, ఇల్లస్ట్రేటెడ్ వీక్లీలో ప్రచురించబడేవి.<ref>[http://www.marcusbartley.info/tributes/Bartley_Navya_2007.pdf ఆంధ్రజ్యోతి నవ్య విభాగంలో వి.బాబూరావు వ్రాసిన వ్యాసం]</ref> 1945లో [[బి.ఎన్.రెడ్డి]] తీసిన [[స్వర్గసీమ (1945 సినిమా)|స్వర్గసీమ]] సినిమాతో తెలుగు చలనచిత్రరంగములో ప్రవేశించాడు. డిజిటల్ టెక్నాలజీ, [[యానిమేషన్]] లేని రోజుల్లో మాయాబజార్, పాతాళ భైరవి లాంటి చిత్రాలు తీసి ఆనాటి మేటి సినిమాటోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఈయన 1978లో కాన్స్ లో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవములో మళయాళ చిత్రం ''చెమ్మీన్'' కు గాను బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.<ref>http://www.hindu.com/thehindu/fr/2006/08/11/stories/2006081101690200.htm మార్కస్ బార్ట్‌లే గురించు హిందూ పత్రికలో</ref> 1980వ దశకంలో సినిమాలనుండి విరమించుకున్నా, కెమెరాల మీద ప్రేమతో, కెమెరాలు సర్వీసింగు చేయటమనే హాబీతో శేషజీవితాన్ని గడిపాడు. బార్ట్లే 1993 మార్చి 14న మద్రాసులో మరణించాడు.
 
==చిత్ర సమాహారం==
"https://te.wikipedia.org/wiki/మార్కస్_బార్ట్లే" నుండి వెలికితీశారు