మిథునరాశి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
ఈ రాశి సంబంధిత వృత్తులు సాంకేతికములు, వార్తలు మొదలైనవి. అంటే టెలి ఫోన్లు, సమాచార కేంద్రములు, రేడియోలు ఆకాశవాణి కేంద్రములు, విమానములు విమానాశ్రయాలు, వాతావరణంఅ కేంద్రములు, వాణిజ్య కేంద్రములను, రైల్వేలు రైల్వే వాణిజ్య విభాగంలను సూచిస్తుంది. వార్తలు, వారపత్రికలు, ప్రచురణాధిపతులను సూచిస్తుంది. ఈ రాశి వారు పొడగరులు. ఈరాశి ఉబ్బసము, క్షయ, దగ్గు, ఫ్లూ జ్వరము మొదలైన రోగాలకు కారణము.
=== మిధున లగ్నం ===
* సూర్యుడు ;- మిధున లగ్నానికి సూర్యుడు తృతీయ స్థానాధిపతి ఔతాడు. సూర్యుడు లగ్నంలో ఉన్న కారణంగా ముఖవర్ఛస్సు ఉంటుంది. అందం, ఆకర్షణ, ఉదారస్వభావం కలిగి ఉంటారు. సాహసము, ధైర్యము, పురుషలక్షణం అధికంగా ఉండును. బాల్యంలో వీరు అనేక రోగములు, సమస్యలను ఎదుర్కొంటారు. యవ్వనావస్థ కష్టాలలో సాగుతుంది.
అయినా వృద్ధావస్థలో ఆనందం, సుఖం ఉంటాయి. వీరిని ఆర్ధిక సమస్యలు వెన్నంటి ఉంటాయి. లగ్నస్థ సూర్యుడు వివాహంలో ఆటాంకాలను కలిగిస్తాడు. వైవాహిక జీవితం అశాంతికి నిలయమై ఉంటుంది.
* చంద్రుడు :- మిధున లగ్నానికి చంద్రుడు ద్వితీయ స్థానాధిపతి. మిధున లగ్నానికి ధనాధిపతి చంద్రుడు లగ్నంలో ఉంటే వ్యక్తికి సుఖవంతమైన సంపన్న జీవితం ఇస్తాడు.
అయినా వీరు అస్థిర మనస్కులై ఉంటారు. ధుష్టస్వభావం కలిగి ఉంటారు. మాట మృదువుగా ఉంటుంది. వీరు మొరటుతనం, అభిమానం మిశ్రితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
సంగీతం పట్ల మక్కువ ఎక్కువ.
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మిథునరాశి" నుండి వెలికితీశారు