మిథునరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7:
* చంద్రుడు :- మిధున లగ్నానికి చంద్రుడు ద్వితీయ స్థానాధిపతి. మిధున లగ్నానికి ధనాధిపతి చంద్రుడు లగ్నంలో ఉంటే వ్యక్తికి సుఖవంతమైన సంపన్న జీవితం ఇస్తాడు.
అయినా వీరు అస్థిర మనస్కులై ఉంటారు. ధుష్టస్వభావం కలిగి ఉంటారు. మాట మృదువుగా ఉంటుంది. వీరు మొరటుతనం, అభిమానం మిశ్రితమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు.
సంగీతం పట్ల మక్కువ ఎక్కువ. లగ్నంలో ఉన్న చంద్రుడు సప్తమ భావమూ మిత్ర స్థానం ధనసు మీద పూర్ణ దృష్టిని సారిస్తున్నాడు కనుక జ్ఞానం కలిగిన అందమైన జీవిత భాగస్వామి లభించ కలదు. సుఖమయమైన వైవాహిక జీవితం అనుభవిస్తారు. ధనసేకరణ చేయుటలో నేర్పును ప్రదర్శిస్తారు కనుక ఆర్ధిక స్థితి బాగుంటుంది. చంద్రునితో పాపగ్రహ చేరిక వలన శుబ్న్హఫలితాలు తగ్గవచ్చు.
సంగీతం పట్ల మక్కువ ఎక్కువ.
* కుజుడు :- మిధున లగ్నానికి కుజుడు షష్టమ, ఏకాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు కనుక అకారక గ్రహంగా అశుభఫలితాలను ఇస్తాడు. మిధున లగ్నములో కుజుడు ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు, శక్తివంతుడుగా ఉంటాడు. అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురౌతుంది. యాత్రచేయుటలో ఆసక్తి ఉంటుంది. రక్షణవ్యవస్థలో రాణిస్తారు.
తల్లి తండ్రుల నుడి సహకారం లభించదు.శత్రువుల వలన కష్టాలను చవి చూస్తారు. లగ్నస్థ కుజుని దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కష్టములు ఎదురౌతాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యసమస్యలు ఉంటాయి.
* బుధుడు :- మిధున లగ్నానికి లగ్నాధిపతి అయిన బుధుడు శుభఫలితాన్ని ఇస్తాడు. మిధునలగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాక్ధాటి, మంచి జ్ఞాపక శక్తి కలవారై ఉంటారు.
వీరు సహజంగానే వ్యాపార మేళుకువలో నైపుణ్యం కలిగి ఉంటారు. వీరు ధనసంపాదనా మార్గాలను మార్చుతుంటారు కనుక అర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. వీరు రచయితగా, లేఖకునిగా, సంపాదకునిగా సఫలతను పొందుతారు. జీవిత భాగస్వామి నుండి ప్రసన్నత సహకారం లభించును.
* గురువు :- మిధున లగ్నంలో గురువు సప్తమ, దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తాడు. ద్వకేంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహంగా అశుభ ఫలితాలను ఇస్తాడు.
లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు కొంత తక్కువగా ఉంటాయి. గురువు లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరాన్ని ప్రసాదిస్తాడు.
దగ్గు, జలుబు వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. స్తయ వాక్కు, జ్ఞానం, చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు. సమాజంలో గౌరవం మర్యాద లభించును. గురువు తాను కాకత్వం వహించే విషయాలలో శుభఫలితాలు ఇస్తాడు. పుత్ర స్థానమైన
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/మిథునరాశి" నుండి వెలికితీశారు