మస్జిదుల్ హరామ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 49:
* '''''అల్-బైత్ ఉల్-హరామ్''''' అనగా '''అత్యంత గౌరవప్రదమయిన గృహం'''.
బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ [[కాబా]]. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున ''హజ్ర్-ఎ-అస్వద్'' ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, ''నల్లనిరాయి'') ఉత్తరం వైపున ''రుక్న్-అల్-ఇరాఖీ'' (ఇరాకీ మూల), పశ్చిమాన ''రుక్న్-అల్-షామి'' (సిరియన్ మూల), మరియు దక్షిణాన ''రుక్న్-అల్-యెమని'' (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్' (తెర) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగఅ నల్లని తెర, దీనిపై 'షహాద' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే [[ఖురాన్]] [[ఆయత్|ఆయత్ లు]] వ్రాయబడివుంటాయి.
[[హతీం]] =:కాబా గర్భగుడికి ఒకవైపు 9 అడుగుల అర్ధచంద్రాకార ఖాళీ స్థలం.ఖాళీగా వదిలిన కాబా స్థలంను కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు.(ముస్నద్ అహ్మద్).అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు.కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ఎందుకనో ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం ఈనాటికీ కాబాలో కలపలేదు.
 
== ఇమామ్ లు ==
"https://te.wikipedia.org/wiki/మస్జిదుల్_హరామ్" నుండి వెలికితీశారు