"గుద మైథునం" కూర్పుల మధ్య తేడాలు

{{విలీనము|గుద రతి}}
[[లింకు పేరు]]గుద ద్వారములో ([[గుదము]], ముడ్డి)లో [[సంభోగం]] జరపడాన్ని [[గుద మైథునం]] అని పేరు. దీనిని ఎక్కువగా [[స్వలింగ సంపర్కం|స్వలింగసంపర్గులు]] చేస్తారు. అయితే ఈ మథ్యకాలంలో చాలామంగి బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన [[సంభోగం]] ద్వారా సుఖప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా [[సంభోగం]] ద్వారా సుఖ పడతారని అనుకునేవారు. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది తద్వారా సుఖ పడతారని తేలింది.<br />
ఇందుకు కారణం, స్త్రీలోని గుద లోపలిపొర, యోనిలోని లోపొర ఒక్కటే కావడం. జాగ్రత్తగా, నేర్పుగా భర్త గుదమైథునం, కనుక చేస్తే బార్య కూడా సుఖిస్తుందని తేలింది.
[[File:Anal Intercourse Artwork.jpg|thumb|గుద మైథునం జరుపుకుంటున్న ఓ జంట. 1892లో పాల్ఆవ్రిల్ చిత్రం ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/533615" నుండి వెలికితీశారు