సింహరాశి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
సింహలగ్నంలో సూర్యుడు లగ్నాధిపత్యం వహిస్తూ కారక గ్రహమై శుభఫలితాన్ని ఇస్తాడు. సింహగ్నంలో సూర్యుడున్న స్వత్షానమున ఉన్న కారణంగా వ్కక్తికి ఆత్మవిశ్వాసం, పరిపూర్ణత కలిగించును. సింహ లగ్నస్థ సూర్యుని కారణంగా గా వ్యక్తి విద్యాంసుడిగా, గుణవంతుడికా ఉంటాడు. వీరి కార్యశూరత ప్రతిభ కారణంగా సన్మానాలను అందుకుంటారు.
వీరు ఏకార్యమైనా మనస్పూర్తిగా చేపడతారు. త్వరిత గతి మార్పులకు వీరు వ్యతిరేకులు. పరాక్రమం, ఉదారస్వభావం వీరి సొత్తు. ఇతరులకు సహకరించే గుణం, పరాక్రమం కలిగి ఉంటారు. లగ్నస్థ సూర్యుడు సప్తమ స్థానం అయిన శత్రస్థానం కుంభం మీద దృష్టిని సారిస్తాడు కనుక వైవాహిక జీవితం శాంతి మయం ఔతుంది. మిత్రుల నుండి భాగస్వాముల నుండి సహాయ సహకారం లభించదు.
* చంద్రుడు :- సింహలగ్నానికి చంద్రుడు వ్యయస్థానాఢిపతిగా అకారక గ్రహమై అశుభఫలితం ఇస్తాడు. లగ్నస్థ చంద్రుడు వ్యక్తికి అథిర మనస్థత్వాన్ని, నిలకడ లేని జీవితాన్ని ఇస్తాడు. నిస్వార్ధంగా ఇతరులకు సహకరిస్తారు. స్వభావికంగా వీరు మంచి వారు. వీరికి తల్లి తండ్రుల నుండి సహాయ సహారాలు అందుతాయి. రాజాకీయాల
* చంద్రుడు :-
{{తెలుగు పంచాంగం}}
"https://te.wikipedia.org/wiki/సింహరాశి" నుండి వెలికితీశారు