"ఆరుద్ర సినీ గీతాలు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (మెరుగు)
చి
*పేరు :ఆరుద్ర సినీ గీతాలు-3 (''నవ్వుల నదిలో పువ్వుల పడవ'')
*సంకలనం: [[కె.రామలక్ష్మి]]
*బాషభాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2002]] వ సంవత్సరం
*పుటలు : 219
<br>ఆరుద్ర సినీ గీతాలు ''నవ్వుల నదిలో పువ్వుల పడవ''(ఉప శీర్షికతో) వరుస సంపుటిలో ఇది '''మూడవ''' భాగం.<br>1965 నుంచి 1970 దాక ఆరుద్ర వ్రాసిన పాటలు ఇందులో ఉన్నాయి. ''కొండ గాలి తిరిగింది గుండె వూసులాడింది''(ఉయ్యాల-జంపాల), ''పిల్లలూ దేవుడూ చల్లని వారే'' (లేతమనసులు) ''ఎవరూ లేని చోట ఇదిగో చిన్న మాట'' (మంచి కుటుంబం) ''చింత చెట్టు చిగురు చూడు చిన్న దాని పొగరు చూడు''(అదృ స్ఠఅదృస్ఠ వంతులు) ''గట్టు మీద గువ్వ పిట్ట కూసింది''(బుద్ధిమంతుడు) లాంటి మధుర గీతాలు ఇందులో వున్నాయి.
|-
|[[Image:Arudra_cine_geetaalu_4_book_cover.jpg|center|px|]]
*పేరు :ఆరుద్ర సినీ గీతాలు-4 (''సెలయేటి గల గలా చిరుగాలి కిల కిలా'')
*సంకలనం: [[కె.రామలక్ష్మి]]
*బాషభాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2003]] వ సంవత్సరం
*పుటలు : 230
*పేరు :ఆరుద్ర సినీ గీతాలు-5 (''కురిసే చిరు జల్లులో'')
*సంకలనం: [[కె.రామలక్ష్మి]]
*బాషభాష :[[తెలుగు]]
*ప్రచురణ :[[2003]] వ సంవత్సరం
*పుటలు : 188
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/533786" నుండి వెలికితీశారు