"కుల్కచర్ల మండలం" కూర్పుల మధ్య తేడాలు

చి
'''కుల్కచర్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[రంగారెడ్డి జిల్లా|రంగారెడ్డి]] జిల్లాకు చెందిన ఒక మండలము. [[పరిగి అసెంబ్లీ నియోజకవర్గం]]లో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు కలవు. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో కలవు.
==విద్య==
మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు కలవు. 2 జూనియర్ కళాశాలలతో పాటు ఒక2 డిగ్రీకళాశాలడిగ్రీకళాశాలలు ఉన్నదిఉన్నవి.
 
==జనాభా వివరాలు==
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/534668" నుండి వెలికితీశారు