సట్లెజ్ నది: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bg:Сутледж; cosmetic changes
చి యంత్రము మార్పులు చేస్తున్నది: cs:Satludž; cosmetic changes
పంక్తి 1:
[[ఫైలుదస్త్రం:Sutlej Valley from Rampur ca. 1857.jpg|thumb|360px|Sutlej Valley from Rampur ca. 1857]]
పంచనదులు ప్రవహించే భూమిగా పేరుపొందిన పంజాబ్‌లో ప్రవహించే ఐదు నదులలో పెద్దదైన '''సట్లెజ్ నది''' (Sutlej River) [[వింధ్య పర్వతాలు|వింధ్య పర్వతాల]]కు ఉత్తరాన, హిందూకుశ్ మరియు [[హిమాలయాలు|హిమాలయా పర్వతాల]]కు దిగువన [[భారతదేశం]] మరియు [[పాకిస్తాన్]] లలో ప్రవహిస్తుంది. [[టిబెట్టు]]లోని [[కైలాస పర్వతం|కైలాస పర్వత]] శిఖరాలలో జన్మించి, పశ్చిమాన మరియు నైరుతి దిక్కులలో ప్రవహించి అనేక ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తూ [[పంజాబ్]] రాష్ట్రంలో [[బియాస్ నది]]లో కలుస్తుంది. బియాస్ నది సింధూనదికి ఉపనది. చివరికి సింధూనది పాకిస్తాన్ గుండా ప్రవహించి [[అరేబియా సముద్రము]]లో కలుస్తుంది.
 
పంక్తి 20:
[[bg:Сутледж]]
[[ca:Sutlej]]
[[cs:SatledžSatludž]]
[[de:Satluj]]
[[dv:ސަތަލްޖު ކޯރު]]
"https://te.wikipedia.org/wiki/సట్లెజ్_నది" నుండి వెలికితీశారు