భారత జాతీయ క్రికెట్ జట్టు: కూర్పుల మధ్య తేడాలు

అక్షర దోషాల సవరణ, replaced: మద్య → మధ్య (3)
పంక్తి 41:
[[Image:Wankhede-1.JPG|thumb|right|200px|వాంఖేడే స్టేడియంలో ఆటగాళ్ళు]]
 
[[1980]] ప్రాంతంలో [[దిలీప్ వెంగ్‌సర్కార్]], [[రవిశాస్త్రి]] సేవలను ఉపయోగించుకొని భారతజట్టు పలు విజయాలు నమోదుచేయగలిగింది. [[1983]]లో జరిగిన మూడవ వన్డే ప్రపంచ కప్‌లో కపిల్ దేవ్ నాయకత్వంలోని భారతజట్టు వెస్ట్‌ఇండీస్‌ను ఫైనల్లో బోల్టా కొట్టించి కప్‌ను ఎవరేసుకొనివచ్చింది. [[1984]]లో సునీల్ గవాస్కర్ నాయకత్వంలోని భారతజట్టు ఆసియా కప్‌ను సాధించింది. [[1985]]లో [[ఆస్ట్రేలియా]] ప్రపంచ చాంపియన్‌షిప్‌ను గెలిచింది. రవిశాస్త్రి చంపియన్ ఆఫ్ చాంపియన్‌గా అవార్డు పొందినాడు. [[1986]]లో ఇంగ్లాండ్‌పై టెస్ట్ సీరీస్‌లో కూడా విజయం సాధించారు. భారత ఉపఖండం వెలుపల భారతజట్టు 19 సంవత్సరాల అనంతరం సాధించిన విజయమది. [[1987]] ప్రపంచ కప్ క్రికెట్‌ను భారత ఉపఖండంలోనే నిర్వహించబడినది. [[1980]] దశాబ్దిలో సునీల్ గవాస్కర్ మరియు కపిల్ దేవ్‌లు బ్యాటింగ్, బౌలింగ్‌లలో పలు రికార్డులు సృష్టించారు. [[సునీల్ గవాస్కర్]] టెస్ట్ క్రికెట్‌లో 34 సెంచరీలు, 10,000 పైగా పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించగా [[కపిల్ దేవ్]] 434 టెస్ట్ వికెట్లు సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు (వీరి రికార్డులు తరువాత ఛేదించబడ్డాయి). వారి క్రీడాజీవితపు చివరిదశలో వారిరువిరి మద్యమధ్య నాయకత్వ బాధ్యతలు పలుమార్లు చేతులుమారింది.
 
 
1980 దశాబ్ది చివరలో [[సచిన్ టెండుల్కర్]], [[అనిల్ కుంబ్లే]], [[జనగళ్ శ్రీనాథ్]] లు భారతజట్టులోకి ప్రవేశించారు. [[1990]] దశాబ్ది మద్యనాటికిమధ్యనాటికి సచిన్ తెండుల్కర్ అనేక ప్రపంచ రికార్డులు తనపేరిట నమోదు చేసుకున్నాడు. ఇప్పటికీ సచిన్ భారతజట్టుకు సేవలందిస్తున్నాడు. బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్ననూ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి జట్టుకు విజయం సాధంచ లేకపోయాడు. మూడో పర్యాయం నాయకత్వ బాధ్యతలు అప్పగించడానికి సిద్ధంగా ఉన్ననూ తన నిస్సాయత వ్యక్తం చేయగా ఆ కిరీటం అనిల్ కుంబ్లేకు వరించింది.
[[Image:Sachin_Tendulkar.jpg|thumb|right|200px|సచిన్ టెండూల్కర్]]
[[2000]]లలో [[అజహరుద్దీన్]] మరియు [[అజయ్ జడేజా]]లు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కొని భారతజట్టుకు చెడ్డపేరు తెచ్చారు. 2000 తరువాత భారత జట్టుకు తొలి విదేశీ కోచ్ [[జాన్ రైట్]] రావడంతో జట్టు కొద్దిగా మెరుగుపడింది. [[కోల్‌కత]] టెస్టులో ఫాలోఆన్ ఆడుతూ మ్యాచ్ గెల్చి సంచలనం సృష్టించింది. [[వి.వి.యెస్.లక్ష్మణ్]] వీరోచిత డబుల్ సెంచరీతో సాధిమ్చిన ఆ ఘనకార్యం టెస్ట్ చరిత్రలో అలాంటి విజయాల్లో మూడోది మాత్రమే. [[2004]]లో జాన్ రైట్ స్థానంలో [[గ్రెగ్ చాపెల్]] కోచ్‌గా వచ్చాడు. చాపెల్, సౌరవ్ గంగూలీ విభేదాల వల్ల గంగూలీ నాయకత్వం నుంచి తప్పించుకోవల్సివచ్చింది. [[రాహుల్ ద్రవిడ్]] కు ఆ బాధ్యతలు అప్పగించబడ్డాయి. [[మహేంద్రసింగ్ ధోని]], [[యువరాజ్ సింగ్]], [[ఇర్ఫాన్ పటేల్]], [[రాబిన్ ఉతప్ప]] లాంటి యువకులు ప్రవేశించుటలో జట్టులో యువరక్తం పెరిగింది. [[2007]] వన్డే ప్రపంచకప్‌లో లీగ్ దశలో [[బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు|బంగ్లాదేశ్]] పై ఓడి సూపర్-8 కు కూడా అర్హత సాధించలేదు. దానికి బాధ్యత వహించి అనిల్ కుంబ్లే స్వచ్ఛందంగా టెస్ట్ క్రికెట్‌కు నిష్క్రమణ ప్రకతించాడు. ఆ తరువాత జరిగిన ట్వంటీ-20 ప్రపంచ కప్‌లో నలుగులు సీనియర్ క్రికెటర్లు లేకుండానే యువ భారతజట్టు అనూహ్యమైన విజయం సాధించి సంచలనం సృష్టించింది.
పంక్తి 111:
{{location map end|India|caption=భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించే స్టేడియంలు}}
 
[[భారతదేశం]]లో ప్రసిద్ధిగాంచిన అనేక క్రికెట్ వేదికలున్నాయి. అందులో చాలా రాష్ట్ర క్రికెట్ బోర్డు అజమాయిషీలో ఉన్నాయి. పూర్తిస్థాయిలో క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ముంబాయి జింఖానా గ్రౌండ్. [[1877]]లో పార్సీలు, యూరోపియన్ల మద్యమధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. [[1933]]లో భారతదేశంలో టెస్ట్ మ్యాచ్ నిర్వహించిన తొలి స్టేడియం కూడా ఇదే. కాని అదే టెస్ట్ ఆ వేదికకు చివరి టెస్ట్ కూడా. టెస్ట్ మ్యాచ్‌లు జరిగిన రెండో, మూడవ స్టేడియంలు ఈడెన్ గార్డెన్ మరియు చేపాక్ స్టేడియంలు. స్వాతంత్ర్యం తరువాత టెస్ట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం [[ఢిల్లీ]] లోని ఫిరోజ్ షా కోట్లా మైదానం. [[వెస్ట్‌ఇండీస్ క్రికెట్ జట్టు|వెస్టీండీస్]] తో జరిగిన ఆ మ్యాచ్ [[1948]]లో జరుగగా డ్రాగా ముగిసింది.
 
భారత్‌లో టెస్ట్ మ్యాచ్‌లను నిర్వహించిన స్టేడియంలు 19 ఉండగా, అందులో ఈడెన్ గార్డెన్ అత్యధింగా 35 టెస్టులకు వేదికగా నిలిచింది. ఆరు స్టేడియంలలో కేవలం ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. [[ఆంధ్ర ప్రదేశ్]] లో టెస్ట్ మ్యాచ్‌కు వేదికగా నిలిచిన ఏకైక స్టేడియం [[హైదరాబాదు]]లోని లాల్ బహదూర్ స్టేడియం. అందులో ఇప్పటి వరకు 3 టెస్టులు జరిగాయి. [[ముంబాయి]] నగరంలో ఉన్న మూడు స్టేడియంలలో (వాంఖేడే, బ్రబోర్న్ మరియు జింఖానా) కలిపి అత్యధిక టెస్టులను నిర్వహించిన నగరంగా ముంబాయి ప్రథమస్థానంలో ఉంది.