స్థూల కాయం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Luckas-bot (చర్చ | రచనలు) చి యంత్రము కలుపుతున్నది: be:Затлусценне |
చి యంత్రము మార్పులు చేస్తున్నది: be:Атлусценне; cosmetic changes |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[
[[స్థూల కాయం]] (Obesity) అనగా శరీరంలో అవసరానికి మించి [[కొవ్వు]] చేరి ఆరోగ్యానికి చెరుపు చేసే ఒక [[వ్యాధి]]. <ref>WHO 2000 p.6</ref> ఒక వ్యక్తి తన [[ఎత్తు]]కు ఎంత [[బరువు]] ఉండాలన్నది '''బాడీ మాస్ ఇండెక్స్''' (Body Mass Index) సూచిస్తుంది. ఏ వ్యక్తికైనా ఇది 30 కె.జి/ చదరపు మీటరుకు పైన ఉంటే స్థూలకాయంగా లెక్కిస్తారు. <ref>WHO 2000 p.9</ref>. దీనివల్ల [[గుండె]]కు సంబంధించిన వ్యాధులు, [[డయాబెటిస్]], నిద్రలో సరిగా ఊపిరి సరిగా తీసుకోలేకపోవడం (గురక), కీళ్ళకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాలైన [[క్యాన్సర్]] లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మోతాదుకు మించి [[ఆహారం]] తీసుకోవడం, సరైన [[వ్యాయామం]] లేకపోవడం, కొన్ని సార్లు [[వారసత్వం]] కూడా దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
సరైన రీతిలో ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం దీనికి ముఖ్యమైన చికిత్సలు. వీటి వల్ల కాకపోతే స్థూలకాయానికి వ్యతిరేకంగా ఆకలి తగ్గించేందుకు కొవ్వులను సంగ్రహించే సామర్థ్యాన్ని తగ్గించేందుకు కొన్ని మందులు ఉన్నాయి.
== బాడీ మాస్ ఇండెక్స్ ==
{| class="wikitable" style = "float: right; margin-left:15px; text-align:center"
! BMI !! Classification
పంక్తి 20:
|> 40.0 || మూడవ తరగతి స్థూలకాయం
|}
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
పంక్తి 35:
[[az:Köklük]]
[[bar:Iwagwichd]]
[[be:
[[bg:Затлъстяване]]
[[bs:Gojaznost]]
|