"అలవాటు" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  11 సంవత్సరాల క్రితం
అక్షర దోషాల సవరణ, replaced: మద్య → మధ్య (4), మధ్యపానం → మద్యపానం (3)
(అక్షర దోషాల సవరణ, replaced: మద్య → మధ్య (4), మధ్యపానం → మద్యపానం (3))
'''అలవాటు''' (habit) అనగా ఏదైనా ఒక పనిని మళ్ళీ, మళ్ళీ అదే తడవుగా చేస్తూ ఉండే అదుపు తప్పిన ప్రవర్తన. వ్యక్తి ప్రమేయము ఉండకపోవచ్చు. అలవాటు అనగానే [[మంచి]], [[చెడు]] రెండూ ఉంటాయి. మంచి అలవాట్లు పరవాలేదు గాని, చెడు అలవాట్లే ఆలోచించదగ్గవి. కొన్ని చెడు అలవాటులు తన చుట్టూ ఉన్నవారికి ఏ హాని చేయవు, కొన్ని అలవాట్లు వ్యక్తికి, ఇతరులకు చెడు చేస్తాయి. కొన్ని ఇతరులకు మాత్రమే కీడు చేస్తాయి. అలవాటనేది పూర్తిగా మానసికమైనదే. పరిసర వాతావరణము, వ్యక్తులు, జంతువులు, తను చేస్తున్న పని, కుటుంబ ఆర్ధిక - సామాజిక స్థితిగతులు, సహవాసాలు అలవాట్లను ఎంతగానో ప్రభావితము చేస్తాయి. చెడు అలవాట్లకు లోనైన వ్యక్తుల కుటుంబాలు చిన్నా భిన్నమైన ఉదాహరణములెన్నోకలవు. సమాజములో ఆ వ్యక్తికి సరియైన గౌరవముండదు.
 
అలవాట్లలో చిన్నస్థాయి, మద్యస్థమధ్యస్థ , పెద్దస్థాయి అనే రకాలుంటాయి. ఈ క్రిందన అవి, ఇవి, అన్నీ కొన్ని ఉదాహరణములుగా చదవండి..
 
==చెడ్డ అలవాట్లు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/535280" నుండి వెలికితీశారు