గణపతి దేవుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
===దక్షిణదేశ దండయాత్ర===
నెల్లూరు, కడప, చెంగల్ పట్టు ప్రాంతములకు తమ్ముసిద్ది రాజు. ఇతడు మనుమసిద్ద్గి మూడవ కొడుకు. తన అన్నలు తిక్క, నల్లసిద్ధి లను నిర్వీర్యులను చేసి పాలించుతుండగా తిక్కభూపాలుడు తమ్ముసిద్ధిని గద్దె దించుటకు గణపతిదేవుని ఆశ్రయించుతాడు. గణపతి నెల్లూరు రాజ్యమును జయించి తిక్కభూపాలునకు అప్పగించి వెడలుతాడు. [[జాయప నాయుడు]] 1213లో వేయించిన [[చేబ్రోలు]] శాసనములో ఈ వివరాలున్నాయి. తదుపరి జరిగిన గణపతిదేవుని యుద్ధములలో తిక్క పలుమార్లు చేయందిస్తాడు. [[కంచి]] చోళులను, [[కడప]] వద్ద సేవణులను, కళింగులను ఓడించుటలో తిక్క హస్తమున్నది.
 
===కొలను విజయము===
===పశ్చిమాంధ్ర యుద్ధము===
"https://te.wikipedia.org/wiki/గణపతి_దేవుడు" నుండి వెలికితీశారు