భార్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
* వైవాహిక సంబంధాలు, విడాకులు, పిల్లల సంరక్షణ తదితర అంశాల్లో చట్టాలన్నీ మహిళలకే అనుకూలంగా ఉన్నాయని భార్యా బాధితులు ఆరోపిస్తున్నారు. ఐపీసీలోని సెక్షన్ 498(ఎ) రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.విడిపోయిన దంపతులకు చెందిన పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయాలని, కుటుంబ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కోర్టులను నెలకొల్పాలని వారు డిమాండ్ చేశారు. వరకట్న నిషేధచట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని భార్యా బాధితులు విమర్శించారు.ఈనాడు 17.8.2009.
==భార్యాన్నజీవులు==
తమ భార్యల కంటే చాలా తక్కువగా సంపాదించే వారు ఎప్పుడూ విచార వదనంలో మునిగితేలుతుంటారుమునిగితేలుతుంటారట.తమ అహానికి దెబ్బ తగలకుండా ఉండేందుకు భార్యల్ని తరచూ మోసగిస్తుంటారు.పైసల కోసం ఎప్పుడూ తమ భార్యల పర్సులను తడిమే పురుషులు,తమ భార్యల సంపాదనపై పూర్తిగా ఆధారపడి జీవిస్తున్న పురుషులు వారిని మోసగించడంలో ముందుంటారట.మగ మహరాజుల హోదాకు నష్టం కలగకుండా ఉండేందుకే వారిలా చేస్తారట.ఈనాడు 17.8.2010.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/భార్య" నుండి వెలికితీశారు