క్రోధం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: bs:Ljutnja
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
[[షడ్గుణాలు|షడ్గుణాలలో]] ఒకటైన '''క్రోధం''' అనగా [[కోపం]] లేదా [[ఆగ్రహం]]. మన [[మనసు]]కు నచ్చని లేదా మన అభిప్రాయాన్ని మరొకరు విమర్శించినా లేదా వ్యతిరేకించినా వారిపై మనకు కలిగే వ్యతిరేకానుభూతి లేదా ఉద్రేకాన్ని కోపంగా నిర్వచించవచ్చు. దీని పర్యవసానంగా ఎదుటివారిపై దాడిచేయటం, వారిని దూషించటం మొదలైన వికారాలకు లోనై తద్వారా వారి, మరియు చూసేవారి దృష్టిలో మన స్థానాన్ని దిగజార్చుకోవడం జరుగుతుంది. అందుకే క్రోధం కలిగినప్పుడు ఆవేశానికి లోను కాకుండా మనకు మనం శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం.
==తన కోపమె తన శత్రువు అన్నారు పెద్దలు.==
కోపం, అసహనం ఎక్కువగా ఉండే వ్యక్తులకు కెరోటిడ్‌ రక్తనాళాలు మందంగా మారిపోవడంతో గుండె పోటు వచ్చే ప్రమాదం ఎక్కువ.
 
[[వర్గం:మానసిక శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/క్రోధం" నుండి వెలికితీశారు