వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము మార్పులు చేస్తున్నది: ru:Релаксационные асаны
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]]
 
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्सनवज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత [[వజ్రము]]భాషలో వలె'వజ్ర' స్థిరంగాఅనగా ఉండేదృఢం ఆసనంఅని కావటంఅర్ధం. వల్లవజ్రాసన దీనికిభంగిమను వజ్రాసనమనిదాల్చిన పేరువచ్చిందియోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br />
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
 
==పద్ధతి==
* తొలుత సుఖాసన స్థితిని పొందాలి
*రెండు కాళ్ళు మడిచి చక్కగా కూర్చోవాలి.
* నిటారుగా కూర్చోవాలి.
* రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
* ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
* వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
* పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
* మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
* పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
* వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
* అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
* రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
* తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
* వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
 
[[వర్గం:యోగా]]
"https://te.wikipedia.org/wiki/వజ్రాసనము" నుండి వెలికితీశారు