"చదరంగం (ఆట)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
 
 
'''చదరంగం''' (The Game of Chess) ఇద్దరు ఆటగాళ్ళ మధ్య ఒక వినోద మరియు పోటీ రేపెట్టే ఆట. కొన్ని సార్లు దీనిని పాశ్చాత్య లేదా అంతర్జాతీయ చదరంగం అని కూడా వ్యవహరిస్తుంటారు.' అని అంటారు. ఈ పేర్లు తతిమ్మా (పూర్వపు) చదరంగం వంటి ఆటలను భిన్నంగా గుర్తిచడానికిగుర్తించడానికి తోడ్పదతాయితోడ్పడతాయి. భారత దేశపు మూలమైన పురాతన ఆటల నుంచి పుట్టి దక్షిణ ఐరోపా ఖండంలో, పదిహేనవ శతాబ్దపు రెండవ భాగంలో పెరిగిన ఈ ఆట ప్రస్తుత దశకు చేరుకుంది.
 
ఈ రోజున, చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది చదరంగం క్లబ్బులలోను, ఇంటర్నెట్ లోను, ఈ మైల్ ద్వారాను, ప్రపంచ వ్యాప్తమ్గావ్యాప్తంగా జరిగే పోటిలలోపోటీలలో ఆడతారు. చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును.
ఈ ఆటకు కావలసిన సామాగ్రి, ఒక నలుపు తెలుపు గల్లుగళ్ళు గల బోర్డు, నలుపు, తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపులను మరొక ఆటగాడు నలుపులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్ల పావులు 16 నల్ల పావులు బొమ్మలో చూపిన విధంగా అమర్చి ఉంటాయి, తెల్ల పావులను ఒక ఆతటగాడు కంట్రొల్ఆటగాడు చేస్తేనియంత్రిస్తే నల్ల పావులను మరి ఒకడు. 16 పావులు: ఒక రాజు (king), ఒక మంత్రి (queen), రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు(knights), రెండు శకటాలు (bishops), మరియు ఎనిమిది బంట్లు (pawns). ఆట యొక్క ఉద్దేశ్యం ఎదుటి రాజును చెక్ మేట్([[checkmate]]) చెయ్యడమే, అంటే ఎదుటి రాజు మీద మన దగ్గర ఉన్న ఎదో ఒక పావుతో దాడి చెయ్యడం, ఆ సమయంలో ఎదుటి రాజుకు దాడి (in "[[Check (board game)|check]]") నుండీ తప్పుకొవటానికి ఇంకా ఏ ఎత్తూ లేకపోవటమే. ఆట కనుగొన్నప్పటి నుండీ సైద్దాతులెంతోమందిసైద్దాంతులెంతోమంది వివరమైన ఎత్తుగడలూ, యుక్తులూ పెంపొందించారు.
 
క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీల సంప్రదాయం 16 వ శతాబ్ధంలో ప్రారంభించారు. మొదటి officialఅధికారిక [[ప్రపంచ చదరంగ ఛాంపియన్]], [[విల్ హెల్మ్ స్టీనిజ్]] 1886 లో తన టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇదే వరసలో ఈ రోజు [[వ్లాదిమిర్ క్రామ్నిక్]]14 వ ప్రపంచ ఛాంపియను. [[చదరంగం ఒలింపియాడ్స్]] ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. 20 వ శతాబ్ధ ప్రారంభమునుండీ, [[వరల్డ్ ఛెస్ ఫెదరేషన్]] మరియూ [[ఇంటర్నేషనల్ కరస్పాండెన్స్ ఛెస్ ఫెడరేషన్]], అను రెండు అంతర్జాతీయ సంస్థలు చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తున్నాయి.
 
కంప్యూటర్ శాస్త్రజ్ఞుల ఒక goalలక్ష్యం, కంప్యూటర్ చదరంగాన్ని సృష్టించడం, అంటే చదరంగం ఆడే కంప్యూటర్ ని సృష్టించడం. ఈ రోజున కంప్యూటర్ చదరంగ సామర్ధ్యత ప్రభావం నేటి ఆట మీద ఎంతో ఉంది. 1997 లో అప్పటి ప్రపంచ ఛాంపియన్ అయిన [[గారీ కాస్పరోవ్]] మరియూ IBM సృస్టించిన [[Deep Blue]] ఛెస్ ప్రొగ్రాము ల మధ్య జరిగిన పోటీలో గారీ కాస్పరోవ్ ఓటమితో కంప్యూతర్కంప్యూటర్ ప్రొగ్రాము అత్యంత శక్తివంతమైన మానవ ఆటగాణ్ణి కూడా జయిమ్చగలవనిజయించగలదని నిరూపించబడినది. 1990 దశాబ్ధ మధ్యంలో ఇంతెర్నెట్ఇంటర్నెట్ పెరగడంతో పాటు ఆన్ లైన్ చదరంగం కూడా అభివృద్ది చెందింది.
{{Chess diagram|=
| tright
== చదరంగం బల్లని అమర్చడం ==
 
ఆటగాడి కుడి చేతి వైపు క్రింద తెల్ల గడి ఉండేట్టుగా బోర్డుని పెట్టాలి. ఆట ప్రారంభంలో మొదటి రెండు అడ్డ వరసలలో (బొమ్మలో చూపినట్టుగా) పావులను అమరుస్తారు. రెండవ వరసలో ఎనిమిది బంట్లు అమర్చి, మొదటి వరసలో మూల గళ్ళలో ఏనుగులు, వాటి పక్క గుర్రాలు, వాటి పక్క శకట్లు అమర్చాలి. ఇప్పుదుఇప్పుడు మిగిలిన రెండు మధ్య గళ్ళలో రాజు, రాణి అమర్చాలి. అయితే నల్ల రాణీ నల్ల గడిలో, తెల్ల రాణీ తెల్ల గడిలో పెట్టాలి.
 
== ఎత్తులు ==
మొదట ఎత్తు వేసే హక్కు తెల్లపావులది. ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఎత్తులు వేసుకుంటూ పోతారు. ఒక ఎత్తులో ఒక పావుని మాత్రమే కదల్చాలి, ఒక్క కోట కట్టడం(castling)లోతప్ప. పావుని వాటి వాటి నియమల ప్రకారం ఏదేని ఖాళీ గడికి కాని, ఎదుటి పావులని చంపి ఆ పావులున్న గడికి కాని కదల్చవచ్చు. చంపిన పావులు ఆట నుండి బయటకు తీసివేయబడతాయి. exception: అయితే ([[en passant]]) (ఎన్ పాసంట్)లో మాత్రం బంటు చచ్చిన బంటూన్న గడికి పైగడిలొకి వెల్తుంది.
 
ఎవరి రాజైనా దాడిలో ఉంటే (అంటే తర్వాతి ఎత్తులో రాజును చంపగలిగే సామర్ధ్యం ఎదుటి పావుల్లో దేనికి ఉన్నా) రాజుకి షరా(Check )అన్న మాట. తన రాజు షరాలోకి వచ్చే ఏ ఎత్తు ఆటగాడు వెయ్యలలేడువెయ్యలేడు. ఎదుటి ఆటగాడు తన రాజు కి ఎదైనా పావుతో షరా చెపితే,
1)రాజుని షరా నుంచి తప్పించగలిగే ఎత్తు కాని,
2)రాజుకి, షరా ఛెప్పిన పావుకీ మధ్య వేరే పావు వచ్చే ఎత్తు కాని, లేదా
745

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/535988" నుండి వెలికితీశారు