"చదరంగం (ఆట)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
ఈ రోజున, చదరంగం ప్రపంచ ఆటలలో ప్రఖ్యాతి వహించింది. ఈ ఆటను ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా 61 కోట్ల మంది చదరంగం క్లబ్బులలోను, ఇంటర్నెట్ లోను, ఈ మైల్ ద్వారాను, ప్రపంచ వ్యాప్తంగా జరిగే పోటీలలో ఆడతారు. చదరంగం ఆడడం బుద్ధికి కసరత్తుగా కొంతమంది గుర్తిస్తారు. చదరంగం ఆటలో మేధా శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళానైపుణ్యం కలిసి ఉంటాయని చెప్పవచ్చును.
ఈ ఆటకు కావలసిన సామాగ్రి, ఒక నలుపు తెలుపు గళ్ళు గల బోర్డు, నలుపు, తెలుపు పావులు. ఒక ఆటగాడు తెలుపులను మరొక ఆటగాడు నలుపులను ఎంచుకుంటారు. ఆట ఆరంభంలో 16 తెల్ల పావులు 16 నల్ల పావులు బొమ్మలో చూపిన విధంగా అమర్చి ఉంటాయి, తెల్ల పావులను ఒక ఆటగాడు నియంత్రిస్తే నల్ల పావులను మరి ఒకడు. 16 పావులు: ఒక రాజు (king), ఒక మంత్రి (queen), రెండు ఏనుగులు (rooks), రెండు గుర్రాలు(knights), రెండు శకటాలు (bishops), మరియు ఎనిమిది బంట్లు (pawns). ఆట యొక్క ఉద్దేశ్యం ఎదుటి రాజును చెక్ మేట్కట్టడి([[checkmate]]) చెయ్యడమే, అంటే ఎదుటి రాజు మీద మన దగ్గర ఉన్న ఎదో ఒక పావుతో దాడి చెయ్యడం, ఆ సమయంలో ఎదుటి రాజుకు దాడి (in "[[Check (board game)|check]]") నుండీ తప్పుకొవటానికి ఇంకా ఏ ఎత్తూ లేకపోవటమే. ఆట కనుగొన్నప్పటి నుండీ సైద్దాంతులెంతోమంది వివరమైన ఎత్తుగడలూ, యుక్తులూ పెంపొందించారు.
 
క్రమబద్దమైన చదరంగం ఆటల పోటీల సంప్రదాయం 16 వ శతాబ్ధంలో ప్రారంభించారు. మొదటి అధికారిక [[ప్రపంచ చదరంగ ఛాంపియన్]], [[విల్ హెల్మ్ స్టీనిజ్]] 1886 లో తన టైటిల్ ను గెలుచుకున్నాడు. ఇదే వరసలో ఈ రోజు [[వ్లాదిమిర్ క్రామ్నిక్]]14 వ ప్రపంచ ఛాంపియను. [[చదరంగం ఒలింపియాడ్స్]] ప్రతి రెండు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి. 20 వ శతాబ్ధ ప్రారంభమునుండీ, [[వరల్డ్ ఛెస్ ఫెదరేషన్]] మరియూ [[ఇంటర్నేషనల్ కరస్పాండెన్స్ ఛెస్ ఫెడరేషన్]], అను రెండు అంతర్జాతీయ సంస్థలు చదరంగం ఆటల పోటీలను నిర్వహిస్తున్నాయి.
a b c d e f g h
 
| చదరంగం ఆట మొదలయ్యే ముందు పావుల అమరిక.
| The position of the pieces at the start of a game of chess.
}}
[[దస్త్రం:Staunton chess set.jpg|thumbnail|right|240px|Pieces at the start of a game and a chess [[Game clock|clock]].]]
745

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/535991" నుండి వెలికితీశారు