అశోకవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hi:अशोक वृक्ष
చి యంత్రము కలుపుతున్నది: pnb:اشوک رکھ; cosmetic changes
పంక్తి 19:
'''అశోకవృక్షం''' ([[ఆంగ్లం]]: '''Ashoka tree''' లేదా "sorrow-less") ('''''S. asoca''''' (Roxb.) Wilde , or '''''Saraca indica''''' L. ) బహుళ ఆయుర్వేద ప్రయోజనాలున్న పుష్పించే చెట్టు. ఇది [[భారతదేశం]] మరియు [[శ్రీలంక]] దేశాలలో విస్తృతంగా పెరుగుతుంది.
[[ఫైలుదస్త్రం:Sita-Ashok (Saraca asoca) leaves & flowers in Kolkata W IMG 4175.jpg|thumb|left| కలకత్తాలోని పుష్పించిన అశోకవృక్షం.]]
అశోకం [[ఫాబేసి]] (Fabaceae) కుటుంబంలోని సరకా (Saraca) ప్రజాతికి చెందినది. ఇది ఎల్లప్పుడు ముదురు పచ్చగా [[ఆకు]]లతో నిండివుంటుంది. వీని [[పుష్పాలు]] మంచి పరిమళాన్ని కలిగివుండి కాషాయం నుండి ఎరుపు రంగులో గుత్తులుగా పూస్తాయి. ఇవి ఎక్కువగా తూర్పు మరియు మధ్య హిమాలయా పర్వతాలు, దక్షిణ భారతదేశ మైదానాలలోను, పడమర తీరం వెంట అధికంగా కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యకాలంలో పుష్పిస్తాయి.
 
== పురాణాలలో ==
* [[గౌతమ బుద్ధుడు]] లుంబినీ వనంలో అశోకవృక్షం క్రింద జన్మించాడు.
* [[మహావీరుడు]] వైశాలి నగరంలో అశోకవృక్షం క్రింద సన్యాసాన్ని స్వీకరించాడు.
* [[హిందువు]]ల ప్రేమ దేవుడైన [[మన్మథుని పంచబాణాలు]] లో ఒకటి అశోకవృక్షం పుష్పాలు.<ref>{{cite book |title=Flowering Trees and Shrubs in India, Sixth Edition |last=Cowen |first=D. V. |year=1984 |publisher=THACKER and Co. Ltd. |location=[[Bombay]] |page=5}}</ref>
* [[రామాయణం]]లో అశోకవనంలో [[సీతాదేవి]]ని హనుమంతుడు కనుగొంటాడు.
 
== గ్యాలరీ ==
పంక్తి 53:
[[ja:ムユウジュ]]
[[pl:Asioka (roślina)]]
[[pnb:اشوک رکھ]]
[[pt:Açoca]]
[[th:อโศกน้ำ]]
"https://te.wikipedia.org/wiki/అశోకవృక్షం" నుండి వెలికితీశారు