మిరప: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 74:
[[గుంటూరు]] రకం మిరప మేలైనదిగా పరిగణింపబడుతుంది.
కర్ణాటకలోని ధార్వాడ్‌ జిల్లాలో సరపన్‌ అనే విత్తన పరిశోధన సంస్థ ఆరు రకాల [[ తీపి మిరప ]] పండ్లు వంగడాలను పండించింది. ఈ కొత్త రకం తీపి మిరపకాయలు త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతున్నాయి. సరపన్‌ మధు... సరపన్‌ హల్ది... సరపన్‌ కేసర్‌... సరపన్‌ బూలాత్‌... సరపన్‌ బనానా... ఫ్లవర్‌ చిల్లీ... ఉన్నాయి. ఈ స్వీట్‌ మిరపకాయలలో కూడా పలు సైజులలోను... రకరకాల రంగులలోనూ లభ్యమవుతాయి.వీటిని ఇతర పళ్ళ మాదిరిగానే తినవచ్చు.కారం, ఘాటు ఏమాత్రం లేని ఈ మిరపకాయలు తినడం వల్ల ఎటువంటి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం లేదు.
*ఎండు మిరపకాయలకు బదులు పచ్చి మిరపతోనే పొడిని, నిల్వ ఉండే ముద్దను తయారుచేస్తున్నారు.
==కారం==
*పచ్చి మిరపకాయలతో కారప్పొడిని పంజాబ్‌ వ్యవసాయ శాస్త్రవేత్తలు చేస్తున్నారు.పచ్చి మిరపకాయలతో తయారు చేసిన కారప్పొడి రంగు మినహా అచ్చం ఎర్రకారం మాదిరిగానే ఉంటుంది.
 
==రకరకాల మిరపకాయల చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మిరప" నుండి వెలికితీశారు