"జాతర" కూర్పుల మధ్య తేడాలు

4,014 bytes added ,  10 సంవత్సరాల క్రితం
చి
 
==జాతరల గురించి==
*:పూజారి భోషాణమును కాపలాకాయు చిల్లరవేల్పుల సేవజేసి
:గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు కరకు సత్తులకు జాతరలు సల్పి
చిల్లరవేల్పుల సేవజేసి
:ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు కృతకరాముల పల్లకీలు మోసి
గొర్రెపోతుల నల్ల జుర్రి గర్రున ద్రేచు
:నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు ఏడుకొండలవాని మేడలెక్కి
కరకు సత్తులకు జాతరలు సల్పి
:అంబుధీశుని కళ్యాణులని తలంచి ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
ఏటేట పెండ్లి జేయించుకొం చుదయించు
:పాతకము వోలె నా వెన్ను వాయకున్న గోచితో నిల్చియున్నాడ పేచకంబ
కృతకరాముల పల్లకీలు మోసి
గోచితో నిల్చియున్నాడ పేచకంబ--గుఱ్ఱము జాషువా గబ్బిలం
నిలువుదోపిడి చేసి తలకాయ గొరిగించు
==[[జీవహింస]] ==
ఏడుకొండలవాని మేడలెక్కి
*జీవాలను బలిస్తామని మొక్కుకున్నవారి నుంచి ఆ జీవాలను అందుకున్న పోతురాజు మేక మెడను వెనక్కి విరిచి తన నోటితో ఆ మెడను పట్టి అమాంతంగా కొరికేస్తాడు. గింజుకుంటున్న ఆ మేకను గాలిలోకి విసిరి నేలకేసి కొట్టి అత్యంత దారుణంగా కొట్టి చంపేస్తాడు.కొన్ని జాతరల్లో కాళ్ళతో చచ్చే వరకు మూగజీవాన్ని తొక్కి చంపడం ఒక భాగం. ఒక్కో కులం నుంచి ఒక ప్రతినిధి ముందుకు వచ్చి జాతర ప్రారంభ దినాన ఇలా మేకనో, గొర్రెనో తొక్కి చంపేస్తాడు. అనంతరం దాన్ని వండుకొని తింటారు. అలాగే కొన్ని గ్రామాల్లో ఎత్తైన శిడిమానుకు మూగజీవాలను కట్టడం ఒక ఆచారంగా ఉంది. ఈ జీవానికి పొడవాటి చువ్వలు గుచ్చి శిడిమానుకు వేలాడదీస్తారు. మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి అవి బతికితే ఇక వాటి జోలికి వెళ్ళరు.
అంబుధీశుని కళ్యాణులని తలంచి
==ఎన్నెన్నో నమ్మకాలు==
ముంచు గంగమ్మలకు డబ్బు పోసి పోసి
*శిడిమానుకు వేలాడదీసిన మూగజీవి మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి బతికితే ఇక దాని జోలికి వెళ్ళరు. అది మేసిన చేలల్లో సిరులు పండుతాయని ఒక నమ్మకం.
పాతకము వోలె నా వెన్ను వాయకున్న
*బియ్యం కొలత వేసి గ్రామదేవత గుడిలో పెడితే మరుసటి రోజు అవి పెరుగుతాయని కొన్ని గ్రామాల్లో విశ్వసిస్తారు.
గోచితో నిల్చియున్నాడ పేచకంబ--గుఱ్ఱము జాషువా గబ్బిలం
*బంగారంతో చేసిన ఏదో ఒక వస్తువును ఆ గ్రామంలోని పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు.తిరిగి దొరికిన ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు జరుపుతారు. *ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేదించినా జాతరల్లో మాతంగి నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
*ఒక్క వేటుతో దున్నపోతును తెగనరికి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమయంలో పొరుగూరు వాసులు ఎవరూ ఈ గ్రామంలో అడుగుపెట్టకుండా కర్రలు, బరిసెలతో కాపలాకాస్తుంటారు.
*గ్రామాధిపత్యం కోసం పోట్లాడుకునే వర్గాలకు ఈ జాతరలు కలిసొస్తుంటాయి.
 
==ఇవి కూడా చూడండి==
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/536774" నుండి వెలికితీశారు