"జాతర" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  10 సంవత్సరాల క్రితం
*శిడిమానుకు వేలాడదీసిన మూగజీవి మరుసటి రోజు కిందకు దింపాక అదృష్టం బావుండి బతికితే ఇక దాని జోలికి వెళ్ళరు. అది మేసిన చేలల్లో సిరులు పండుతాయని ఒక నమ్మకం.
*బియ్యం కొలత వేసి గ్రామదేవత గుడిలో పెడితే మరుసటి రోజు అవి పెరుగుతాయని కొన్ని గ్రామాల్లో విశ్వసిస్తారు.
*బంగారంతో చేసిన ఏదో ఒక వస్తువును ఆ గ్రామంలోని పుట్టలో వేసి మరుసటి రోజు తవ్వి తీస్తారు.తిరిగి దొరికిన ఆ ఆభరణాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు జరుపుతారు. *ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేదించినా జాతరల్లో మాతంగి నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
*ప్రభుత్వం జోగినీ వ్యవస్థను నిషేదించినా జాతరల్లో మాతంగి నాట్యమాడాల్సిందే. మాతంగి లేకుండా ఏ జాతరా ప్రారంభం కాదు.
*ఒక్క వేటుతో దున్నపోతును తెగనరికి ఆ రక్తంతో కలిపిన అన్నాన్ని గ్రామ పొలిమేరల్లో విసరడం పలు గ్రామాల్లో కనిపించే సాధారణ దృశ్యం. ఈ సమయంలో పొరుగూరు వాసులు ఎవరూ ఈ గ్రామంలో అడుగుపెట్టకుండా కర్రలు, బరిసెలతో కాపలాకాస్తుంటారు.
*గ్రామాధిపత్యం కోసం పోట్లాడుకునే వర్గాలకు ఈ జాతరలు కలిసొస్తుంటాయి.
8,824

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/536775" నుండి వెలికితీశారు