ఆరోగ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి విస్తరణ
పంక్తి 24:
==అనారోగ్యము==
మనిషి - శారీరకంగాను, మానసికంగాను, సామజికంగాను, ఆర్దికంగాను, స్వల్పం గా మార్పును తన జీవన-పరిష్థితులలో గమనిస్తే దానిని [[వ్యాధి]] లేక [[అనారోగ్యము]] (Ill-health) అని నిర్వచించవచ్చు .
 
==విద్య==
వివిధ రకాల వైద్య పద్ధతులకు వివిధ స్థాయిలలో విద్యావకాశాలున్నాయి.
* నర్సింగ్
** డిప్లొమా
** డిగ్రీ
* ఎమ్బిబిఎస్ (MBBS)
* ఎమ్డి (MD)
==ఉపాధి==
ప్రభుత్వ,ప్రైవేట్ రంగాల్లో ఉపాధి అవకాశాలు వివిధ స్థాయిలలో వున్నాయి.నర్స్,నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ ఆఫీసర్,ఇన్సూరెన్స్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి వివిధ స్థాయిలలో నియామకాలు జరుగుతాయి. చిన్న సంస్థలలో నర్సుగా పనిచేయడానికి 10 వతరగతి పూర్తి చేసి, డిప్లొమా స్థాయి విద్య సరిపోతుంది.
 
{{వైద్యశాస్త్రము}}
"https://te.wikipedia.org/wiki/ఆరోగ్యం" నుండి వెలికితీశారు