ఇటుక: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: hr:Opeka
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
'''ఇటుక''' (Brick) కట్టడాల నిర్మాణానికి ఉపయోగించు ఒక ముఖ్యమైన పదార్ధము. వీటిని ఒక వరుసలో పేర్చుకొనుచూ మద్యమధ్య నీటితో కలపబడిన [[సిమెంటు]]ను వేసి పూడ్చడం ద్వారా ఇంటికి కావలసిన [[గోడ]]ల నిర్మాణము చేస్తారు.
 
==ఇటుకలు - రకాలు==
పంక్తి 18:
===ఇటుక బట్టీలు===
[[ఫైలు:Brick_likn_india.JPG|200px|right|thumb| ఇటుక బట్టి,[[తమిళనాడు]], [[భారతదేశం]]]]
కొన్ని వేల ఇటుకలను ఒక చోట పెద్ద గుట్టగా, లేదా [[పిరమిడ్]] లా మధ్య కాళీలను వదులుతూ పేర్చి వాటి మద్యమధ్య [[వూక]] లేదా [[ధాన్యం]] పొల్లు మరియు [[నేలబొగ్గు]] పోసి వాటిని కాల్చేవారు. ఈ గుట్టలను ఇటుక బట్టీలు అంటారు.
 
ఇప్పటి కొత్త కాంక్రీటు నిర్మాణాల కొరకు సిమెంటు ఇటుకలను తయారు చేస్తున్నారు. బ్రిక్స్ అని పిలువబడే వీటి నిర్మాణము కొరకు జల్లించిన [[ఇసుక]], చిన్న కంకర లాంటి వాడటం ద్వారా ఖర్చు తగ్గిస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ఇటుక" నుండి వెలికితీశారు